భారత అథ్లెట్లని కలిసి అభినందించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్కి ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రత్యేకంగా కలిసి అభినందించారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో భారత హాకీ పురుషుల, మహిళల జట్లతో పాటు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన అథ్లెట్లు పీవీ సింధు, మీరాభాయి ఛాను తదితరులకు ‘హై టీ’ పార్టీ ఇచ్చారు భారత రాష్ట్రపతి...
ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా భారత అథ్లెట్లు పాల్గొనబోతున్నారు... ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేకంగా భారత అథ్లెట్లను కలిసి అభినందిస్తారు.
రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో టోక్యో ఒలింపిక్స్ భారత అథ్లెట్ల కలిసి అభినందించిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయనతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ క్రీడా శాఖ మంత్రి, ప్రస్తుత న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తదితరులు...