MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• బట్టల్లేకుండా శీర్షాసనం వేసి చనుపాలు ఇస్తూ... ఆస్ట్రేలియా ఒలింపిక్ ఛాంపియన్‌ టోరా బ్రైట్ సంచలనం...

బట్టల్లేకుండా శీర్షాసనం వేసి చనుపాలు ఇస్తూ... ఆస్ట్రేలియా ఒలింపిక్ ఛాంపియన్‌ టోరా బ్రైట్ సంచలనం...

సృష్టిలో తల్లి స్థానానికి రిప్లేస్‌మెంట్ లేదు, దొరకదు. అలాంటి మదర్స్ డే సందర్భంగా వినూత్నంగా విషెస్ చెబుదామని ఆస్ట్రేలియా ఒలింపిక్ విన్నర్ స్నో బోర్డ్ ప్లేయర్ టోరా బ్రైట్ చేసిన ఓ పని, తీవ్ర వివాదాస్పదమైంది. తన 10 నెలల వయసున్న కొడుకుకి పాలు ఇస్తున్న ఫోటోను పోస్టు చేసింది టోరా బ్రైట్.

2 Min read
Chinthakindhi Ramu
Published : May 20 2021, 03:50 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

సాధారణంగా పాలు ఇస్తూ ఫోటో పోస్టు చేస్తే పెద్దగా ట్రోలింగ్ రాకపోయేది ఏమో... ఒంటిమీద బట్టలేమీ లేకుండా కేవలం అండర్‌వేర్ మాత్రమే ధరించిన టోరా బ్రైట్... శీర్షాసనం వేసి... తన బిడ్డకి పాలు ఇస్తున్న ఫోటోను పోస్టు చేసింది.

211

‘తల్లి అయిన తర్వాత నాలో తెలియని ఓ కొత్త కోణం బయటికి వచ్చింది. అది అత్యంత అధ్యాత్మికమైనది, అత్యంత అవశ్యకమైనది, భయంకరమైనది, స్వచ్ఛమైనది... ప్రస్తుత తల్లులకు, కాబోయే తల్లిలకు ప్రతీ తల్లికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు... తల్లి కావడాన్ని గౌరవించండి...’ అంటూ కాప్షన్ ఇచ్చింది టోరా బ్రైట్...

311

అయితే నగ్నంగా, శీర్షాసనం వేసి పాలు ఇవ్వడం బిడ్డకి ఏ మాత్రం మంచిది కాదని కొందరు కామెంట్లు చేస్తుంటే, ఏడాది కూడా నిండని బిడ్డతో స్కేట్ బోర్డింగ్ వంటి ప్రమాదకర విన్యాసాలు వేయించడం ఏంటని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

411

మరికొందరైతే ఇలాంటి ఫోటోలు పోస్టు చేసి ఎవ్వరైనా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతారా? అక్కడ అమ్మతనాన్ని చూపిస్తున్నట్టు లేదా నీ అందాలను చూపిస్తున్నట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

511

ఈ కామెంట్లపై స్పందించిన టోరా బ్రైట్... ‘మాతృ దినోత్సవం సందర్భంగా నేను పోస్టు చేసిన ఫోటోలపై వచ్చిన కామెంట్లు నన్ను బాధపెట్టాయి. నేను తల్లిగా అనుభవించిన, అనుభూతి చెందిన ప్రతీ మూమెంట్‌ను షేర్ చేశాను. ప్రతీదాంట్లో తప్పులు వెతికేవాళ్లు చాలామంది ఉన్నారు. తల్లిని అయ్యాక నేను ఇప్పుడు వండర్‌వుమెన్‌గా ఫీల్ అవుతున్నా’ అంటూ కామెంట్ చేసింది టోరా బ్రైట్...

611
ఆస్ట్రేలియా ఒలింపిక్ విన్నర్ స్నో బోర్డ్ ప్లేయర్ టోరా బ్రైట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

711

811

911

1011

1111

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved