మరికాసేపట్లో ఒక్కటి కానున్న గుత్తా జ్వాల-విష్ణు విశాల్‌..

First Published Apr 22, 2021, 3:26 PM IST

భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. నిరుడు సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరొకాసేపట్లో వధూవరులుగా మారనున్నారు. నేడు (ఏప్రిల్‌ 22)న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు.