మీకు ప్రేమకంటే శృంగారమే ఎక్కువ ఇష్టమా?.. అలా ఎందుకో తెలుసా...

First Published May 11, 2021, 4:43 PM IST

శృంగారం విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో రూట్.. కొంతమంది దాన్ని జస్ట్ శారీరక వాంఛగా మాత్రమే చూస్తే.. మరికొందరు తనువుల దాహంతో పాటు మనసుల దాహం తీర్చే సాధనంగా చూస్తారు.