మీ అనుబంధం దీర్ఘకాలం కొనసాగాలంటే.. ఈ రాశివారే బెస్ట్..

First Published 9, Nov 2020, 5:29 PM

ప్రేమ, పెళ్లి అనేవి జీవితకాల అనుబంధాలు. ఒకవ్యక్తితో మీ జీవితం ఎంతవరకు హాయిగా ఉంటుంది. మీ భాగస్వామి మీకు సరైనవారేనా, మిమ్మల్ని జీవితకాలం సంతోషపెట్టగలరా లాంటి విషయాలు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే మీ భాగస్వామితో మీ బంధం దీర్ఘకాలం కొనసాగుతుందా లేదా అనేది కూడా మీ రాశిచక్రం  నిర్ణయిస్తుంది.

కొన్ని రాశి చక్రాల వాళ్లు భాగస్వామితో విబేధాలున్నా వాటిని సర్దుకుపోతూ జీవితకాలం కలిసుండడానికి ప్రయత్నిస్తారట. అలాంటి రాశులు ఏంటో చూడండి. మీరు కోరుకున్న వారి రాశి ఇదేనా కాదా చెక్ చేసుకోండి.

దీర్ఘకాలిక సంబంధాల విషయంలో వృషభరాశివారు ముందుంటారు. చిన్న చిన్న విషయాలకే విసుగు చెందడం వీరికి నచ్చదు. అందుకే ప్రేమకు గౌరవాన్నిచ్చే దీర్ఘకాలిక సంబంధాలను ఇష్టపడేవారంటే వీరికి ఇష్టం.

అలాంటి వారు ఎదురు పడినప్పుడు ఇక వెతకడానికి స్వస్తి చెబుతారు. తమ ప్రేమనంతా మూటగట్టి వారి పాదాల చెంతన పెడతారు. వృషభరాశివారు గొప్ప పార్టర్స్ అవుతారు.

కర్కాటక రాశి వారు చాలా సున్నితహృదయులు, తమ భావోద్వేగాలకు అనుగుణంగానే నడుచుకుంటారు. వారు తమ భావోద్వేగాలను, శక్తిని భవిష్యత్ లేని బంధాల కోసం వేస్ట్ చేయరు. వీరు ఎక్కువగా గాడమైన బందాలకోసం వెతుకుతారు. తమ రిలేషన్ లో ఎమోషనల్ సెక్యూరిటీ ఉండడానికి ఇష్టపడతారు.

కర్కాటక రాశి అంటే ఇల్లు, కుటుంబానికి సూచిక. అందుకే ఈ రాశి వారికి ముందు కుటుంబం, ప్రపంచంలోని ఎంత గొప్ప విషయమైనా ఆ తరువాతే.

శుక్రుడి ఆధిక్యంలో ఉండే మరో రాశి తుల. వీరికి తమ భాగస్వామితో అనుబంధం చాలా ముఖ్యం. వీరు ప్రేమ కోసమే ప్రేమలో పడతారు. అందుకే దీర్ఘకాలికంగా శృంగారాన్ని, తమ అనుబంధాన్ని సజీవంగా ఉంచడం కోసం ఏం చేయాలో వారికి బాగా తెలుసు.

అనుబంధంలో పొరపొచ్చాలు రాకుండా జాగ్రత్త పడతారు. సహజంగానే చాలామంచి వ్యక్తులుగా ఉంటారు.

వృశ్చికరాశివారు ఒకసారి కమిటయ్యారూ అంటే ఇక అంతే. జీవితకాలం వదిలిపెట్టరు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వారితోనే జీవితాన్ని కొనసాగిస్తారు. దీర్ఘకాలిక బంధాల గురించి వెతుకుతున్నట్టు వారికి కూడా తెలియదు. కాకపోతే అలాంటి వ్యక్తి కనక తారసడితే వదిలిపెట్టరు. మనసు అట్టడుగు పొరల్లో దాచుకున్న భావోద్వేగాలను కూడా వారితో పంచుకుంటారు. వీరు కూడా తమ భాగస్వామి నుండి ఎమోషనల్ సెక్యూరిటీ కోరుకుంటారు.

మకర రాశివారు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ రిలేషన్ షిప్ విషయానికి వచ్చేసరికి దాన్ని ఒక లక్ష్యంగా నిర్ధేశించుకుంటారు. ఈ రాశివారు గనక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించడం కోసం ఎంతవరకైనా వెళ్లగలరు. సరైన అంచనా లేకుండా ఏ పనీ చేయరు.

ఎంత అంటే దీర్ఘకాలిక సంబంధాలు, వివాహవ్యవస్థల మీద తమకు సరైన అభిప్రాయం లేకున్నా దాన్ని అభినందిస్తారు. విషయాల్లో తొందరపడరు. చివరికి ఏం జరుగుతుందనే దానిమీద సరైన అవగాహన ఉంటుంది. తాము ఎంచుకున్న వ్యక్తిమీద తమ టైం, శ్రమ వృధా కాకుండా ఉంటుందా లేదా అనే విషయాల్లో చాలా అంచనా ఉంటుంది.