సెక్స్ పార్ట్ నర్ కోసం వేట... డేటింగ్ యాప్స్ యూత్ ఆప్షన్
First Published Oct 12, 2019, 2:01 PM IST
వారానికి ఒకసారికన్నా ఎక్కువ శృంగారంలో పాల్గొంటామని చెప్పినవారు 40 శాతం. 2016లో ఇది కేవలం 20 శాతమే కావడం గమనార్హం. ఇండియాటుడే సంస్థ 2003లో చేసిన సర్వేలో.. ముఖరతికి (ఓరల్ సెక్స్) సిద్ధమన్నవారి సంఖ్య 29% కాగా, ఈ ఏడాది అత్యధికంగా 61% మంది ఆ ప్రయోగానికి ఓకే అన్నారు.

శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా యూత్ కి దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు చెప్పింది వినో, సోషల్ మీడియా , సినిమాల్లోనో చూసి వారికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే దాని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు డేటింగ్ యాప్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.

డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకొని... తమ సెక్స్ పార్ట్ నర్ ని ఈ మధ్యకాలంలో వెతుకుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని ఓ సర్వేలో తేలింది. డేటింగ్ సైట్ల సాయంతో శృంగార భాగస్వాములను కలుసుకుని సుఖం పంచుకున్న వారి సంఖ్య 28%. సర్వేలో పాల్గొన్న ప్రతి 20 మందిలో ఒకరు.. ఇంటర్నెట్ ద్వారా తాము ఒక శృంగార భాగస్వామిని పొందినట్టు చెప్పారు. తమ భార్య/భర్త కాకుండా వేరే వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నామన్నవారు 26%.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?