సుఖ పెట్టడమే ఉద్యోగం.. సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత!

First Published 5, May 2020, 3:28 PM

ఒకవైపు ఉద్యోగాల కోసం యువతను.. మరోవైపు ఇలా తమ కోరిక తీరితే బాగుండు అనుకునేవాళ్లు ఒకేసారి మోసం చేస్తున్నారు.

శృంగారం భార్యభర్తల బంధాన్ని మరింత అందంగా మారుస్తుంది. ఈ ప్రక్రియను ఆడ, మగ ఇద్దరూ ఆస్వాదించాలి. ఇద్దరిలో ఎవరికి తృప్తి లభించకపోయినా పరాయి మోజు పెంచుకుంటారు.

చాలా మంది పురుషులు భార్యలు శృంగారంలో తమను సంతృప్తిపరచకుంటే వేరే మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇదే ఫార్మూలాని చాలా మంది మహిళలు కూడా ఫాలో అవుతున్నారు.

కొందరు ఇలాంటి పర్మినెంట్ అక్రమ సంబంధాలు పెట్టుకోలేక టెంపరరీగా ఎవరైనా దొరికితే బాగని చూస్తారు.

ఇలాంటి వారి అవసరాలను ఆసరాగా చేసుకొని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఒకవైపు ఉద్యోగాల కోసం యువతను.. మరోవైపు ఇలా తమ కోరిక తీరితే బాగుండు అనుకునేవాళ్లు ఒకేసారి మోసం చేస్తున్నారు.

ఓ చిన్న మెసేజ్ లు, వెబ్ సైట్ల ద్వారా ఈ మధ్యకాలంలో దేశంలోని పలు నగరాల్లో నయా దందా మొదలైంది.

ఆంటీలను తృప్తి పరిస్తే లక్షలు ఇస్తామంటూ యువతను ఆకర్షించడం... మీ కోరికలు తీర్చుకోవాలనుకుటున్నారా అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారంటూ ఇటు మహిళలకు ఒకేసారి గాలం వేస్తున్నారు.

ముందు కొంత డబ్బు కడితే.. మీకు కస్టమర్ డీటైల్స్ ఇస్తామంటూ యువత దగ్గర.. డబ్బులు కడితే.. కత్తిలాంటి కుర్రాలు మీ ముందుంటారు అంటూ సదరు మహిళల దగ్గర డబ్బులు లాగేస్తున్నారు.

ఇలాంటి మోసం చేసినా.. ఎవరూ డేర్ చేసి కంప్లైంట్ చేయలేరు అనే ధైర్యంతో వాళ్లు ఈ దందాకి పాల్పడుతుండటం గమనార్హం.తాజాగా ఇలాంటి దందా హైదరాబాద్ లో ఒకటి నడిచింది.

అయితే.. ఇక్కడ మాత్రం మోసపోయిన యువకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం గుట్టు రటయ్యింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...

నిత్యం హైదరాబాద్ నగరానికి వేల సంఖ్యలో యువత చదువుకోవడానికి లేదా పని చేసి డబ్బులు సంపాదించడానికి వస్తుంటారు.అయితే ఈ క్రమంలో కొందరు ముఠా సభ్యులు వారికి కాల్ బాయ్ ఉద్యోగాలు తమ దగ్గర ఉన్నాయంటూ కొన్ని వెబ్సైట్లలో ప్రకటనలు , సెల్ ఫోన్లకు మెసేజ్ లు ఇస్తున్నారు.

ఇందులో భాగంగా తమదగ్గర వైవాహిక జీవితంలో నిరుత్సాహ పడినటువంటి ఆంటీలు మరియు అమ్మాయిలు అన్ని వయసుల వారు తమ దగ్గర ఉన్నారంటూ ఈ ప్రకటనలో సమాచారం ఉంచుతున్నారు.

అంతేగాక వీళ్ళని సుఖపడితే రోజుకు రూ.వేలల్లో నుంచి రూ.లక్షల దాకా సంపాదించవచ్చంటూ ఆశ పెడుతున్నారు.

అయితే ఇందుకుగాను అభ్యర్థులు చేయాల్సిందల్లా వారికి రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ చేసి వారి తదుపరి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయమని చెబుతారు.

ఇలా ప్రస్తుతం నగరంలో కొంతమంది డబ్బు ఆశ ఎరగా వేసి అమాయకపు యువతతో కాజేస్తున్నారు.అయితే తాజాగా ఓ యువకుడు కూడా ఇదే తరహాలో మోసపోయి హైదరాబాదు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో పోలీసులు ఇలాంటి తరహా ప్రకటనల పై నిఘా ఉంచి సైబర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నాలు చేస్తున్నారు.

loader