వయాగ్రాని అందులో కలిపి తీసుకుంటే...

First Published 3, Apr 2020, 3:13 PM

నిజానికి లైంగికంగా ఏ లోపమూ లేని పాతికేళ్ళ లోపు యువకులే నేడు వయాగ్రాను అధికంగా వాడుతున్నారు. ఇది వారనుకున్నట్లుగా శృంగార వాంఛను పెంచే ఉత్ప్రేరకం కాదు. ఇది పురుషాంగానికి రక్త సరఫరాను పెంచే మందు మాత్రమే. 

శృంగారంలో రెచ్చిపోవాలని చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అది వాడితే.. అంగస్తంభన త్వరగా జరగకుండా ఉంటుందని దీనిని వాడుతుంటారు. అయితే.. ఒక్కోసారి వీటి ప్రభావం ఎక్కువ సేపు ఉండటం వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది.

చాలా మంది తమకేదో లైంగిక లోపం ఉందనే అపోహతో వయాగ్రాను ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఎవరిలోనైనా లైంగిక సమస్యలు ఉంటే.. వాటిలో 80శాతం మానసికమైనవే

వారిలో వారే ఎక్కువగా ఆలోచించుకొని ఈ సమస్యలకు కారణం అవుతారు. ఈ మానసిక సమస్యను వయాగ్రా ఏమాత్రం తగ్గించదు.

ఒకవేళ శారీరక సమస్యలే కారణమైతే వాటికి వైద్య చికిత్సలేవో అవసరమవుతాయే తప్ప వయాగ్రా కాదు. అకారణంగా వాడే వయాగ్రా వల్ల వచ్చే అనర్థాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

ఒకవేళ శారీరక సమస్యలే కారణమైతే వాటికి వైద్య చికిత్సలేవో అవసరమవుతాయే తప్ప వయాగ్రా కాదు. అకారణంగా వాడే వయాగ్రా వల్ల వచ్చే అనర్థాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

నిజానికి లైంగికంగా ఏ లోపమూ లేని పాతికేళ్ళ లోపు యువకులే నేడు వయాగ్రాను అధికంగా వాడుతున్నారు.   ఇది వారనుకున్నట్లుగా శృంగార వాంఛను పెంచే ఉత్ప్రేరకం కాదు. ఇది పురుషాంగానికి రక్త సరఫరాను పెంచే మందు మాత్రమే.

నిజానికి లైంగికంగా ఏ లోపమూ లేని పాతికేళ్ళ లోపు యువకులే నేడు వయాగ్రాను అధికంగా వాడుతున్నారు.  ఇది వారనుకున్నట్లుగా శృంగార వాంఛను పెంచే ఉత్ప్రేరకం కాదు. ఇది పురుషాంగానికి రక్త సరఫరాను పెంచే మందు మాత్రమే.

యువకులకు ఈ మందు అవసరం ఏ మాత్రమూ లేదు. యవ్వనంలో అంగస్తంభన లోపం లాంటి సమస్యలు వారిలో ఉండవు. వారిలో ఉండేవి మానసిక ఆందోళనలే. ఇవే అప్పుడప్పుడూ అంగస్తంభన లోపాలకు, శీఘ్ర స్ఖలనాలకూ దారి తీస్తుంటాయి. దాన్ని వారు శారీరక సమస్యగా అనుకుంటారు.

అంగస్తంభన లోపాలు గానీ, మరే ఇతర వ్యాధులు కానీ లేని వారికి ఏ ఉత్ప్రేరకమూ అవసరం లేదు. ఆరోగ్యకరమైన, భయం లేని ఆత్మవిశ్వాసం తన లైంగిక సామర్థ్యం మీద నమ్మకం ఉండే పాజిటివ్ మనసే గొప్ప లైంగిక ఉత్ప్రేరకాలని తెలుసుకోవాలి.

ఈ వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా ఇది వస్తుంది. మానసిక వ్యాధులు తగ్గడానికి వాడే యాంటీ డిప్రెసివ్, యాంటీ సైకోటిక్ డ్రగ్స్ కూడా దీనికి మరో కారణం. మారిజునా, గంజాయి కూడా కారణమే.

కొన్ని పండ్లు, కూరగాయలు… ముఖ్యంగా టమాటాల్లో లైకోపీన్​ ఉంటుంది. ఈ పదార్థం ఉండటం వల్లనే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్​ వల్ల వీర్య కణాల సామర్థ్యం పెరుగుతుందని వీరు గమనించారు. వాటి వేగం కూడా 40 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.

ఇవన్నీ పక్కనపెడితే.. వయాగ్రా కారణంగా కళ్లకు తీవ్ర నష్టం కలుగుతుందని, వర్ణ దృష్టిపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

దాని కారణంగా వాళ్లు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వయాగ్రా పిల్స్.. పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. దీనిని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి కూడా లేదట.

శృంగారంలో పాల్గొనాలి అనుకున్న సమయానికి కంటే గంట ముందుగా వేసుకోవాలి. అప్పుడే దాని పనితీరు బాగుంటుందని చెబుతున్నారు.దీనిని ఆహారంలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు.

రొమాన్స్ సమయంలో స్టాప్ వాచ్ ను స్టార్ట్ చేసి, ఎప్పుడు సెక్సువల్ గా క్లైమాక్స్ చేరారో, ఎప్పుడు భావప్రాప్తి పొందారో నోట్ చేయమన్నారు. అంతా స్టడీకోసమన్నారు.

కానీ.. గ్రేప్ జ్యూస్ లో మాత్రం కలిపి తీసుకోకూడదట. అలా తీసుకుంటే దాని పనితీరు తగ్గిపోతుంది.  శృంగారం అయిపోయిన తర్వాత కూడా కొందరిలో వయాగ్రా ప్రభావం మాత్రం తగ్గడంలేదని నిపుణుల పరిశోధనలో తేలింది.

అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. రోజుకి ఒక్కసారి మాత్రమే ఈ మాత్ర తీసుకోవాలని.. అది కూడా 50ఎంజీకి మించరాదని సూచిస్తున్నారు.

loader