కరోనా వేళ తరచూ శృంగారం.. ఈ ప్రయోజనం కూడా..!

First Published Apr 20, 2021, 1:39 PM IST

శృంగారం అనేది కేవలం రీ ప్రొడక్షన్ కోసం మాత్రమే కాదు. ఇది దంపతుల మధ్య బంధాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది. ఎమోషనల్ గా ఇద్దరి మధ్య బంధం పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. అంతేకాదు.. శృంగారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.