స్త్రీలలో అసంతృప్తి... భర్తలను మోసం చేస్తున్న భార్యలు

First Published Oct 29, 2019, 12:07 PM IST

కేవలం 4 శాతం మంది మాత్రమే రోజు సెక్స్ లో పాల్గొంటున్నారట. ఈ విషయంపై 32శాతం మహిళలు ఎమంటున్నారంటే.. సంవత్సరాలు గడుస్తున్నా.. శృంగార జీవితం బాగానే ఉందంటున్నారు. 18శాతం మహిళలకు సంవత్సరం, రెండు సంవత్సరాలలోనే దీనిపై బోర్ వచ్చేస్తుందట.