పీరియడ్స్ లో సెక్స్, జీ స్పాట్.. నొప్పి తగ్గిస్తుంది..!
పురుషులకు చాలా త్వరగా భావప్రాప్తి కలగొచ్చు. ముఖ్యంగా పురుషులకు మహా అయితే.. ఏడు నిమిషాల సమయం పడుతుందట. కానీ.. స్త్రీలకు అయితే.. ఇంత సమయం పడుతుంది అని కచ్చితంగా చెప్పలేమట.
sex
మహిళల భావప్రాప్తి విషయంలో దాదాపు అందరికీ చాలా సందేహాలు ఉంటాయి. పురుషులకు కలయికలో పాల్గొన్న ప్రతిసారీ భావప్రాప్తి కలుగుతుంది. కానీ.. స్త్రీల విషయంలో అది సాధ్యం కాదు. అంతేకాదు... పురుషులకు చాలా త్వరగా భావప్రాప్తి కలగొచ్చు. ముఖ్యంగా పురుషులకు మహా అయితే.. ఏడు నిమిషాల సమయం పడుతుందట. కానీ.. స్త్రీలకు అయితే.. ఇంత సమయం పడుతుంది అని కచ్చితంగా చెప్పలేమట.
sex
ఇక మహిళల భావప్రాప్తి విషయంలో.. సినిమాల్లో చూపించినట్లు గా ఏదీ ఉండదట. సినిమాల్లో వాస్తవానికి భిన్నంగా చూపించే అవకాశం ఉంది. భావప్రాప్తి విషయంలో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయట.
sex
నిజానికి.. స్త్రీలకు భావప్రాప్తి కేవలం కలయిక ద్వారానే కలగదట. పురుషాంగం లోపలికి చొచ్చుకుపోతే మాత్రమే.. భావప్రాప్తి కలుగుతుంది అనే దానిలో నిజం లేదట. వారికి జీస్పాట్ ద్వారా కూడా భావప్రాప్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
sex
స్త్రీలలో జీ స్పాట్ కనుగొనడం చాలా కష్టమట. అది రొమాన్స్ వల్ల కూడా కలిగే అకాశం ఉంది. సున్నితమైన నరాలను తాకినప్పుడు కూడా వారు భావప్రాప్తికి గురౌతారట. కేవలం కలయిక ద్వారానే వారికి అనుభూతికి కలుగుతుంది అనుకోవడం పొరపాటు అని వారు చెబుతున్నారు.
sex
ఇక భావప్రాప్తి అంటే.. అడల్ట్ సినిమాల్లో చూపించినట్లుగా.. బిగ్గరగా అరుస్తూ ఏమీ చెప్పరట. నిజానికి స్త్రీలలో భావప్రాప్తి చాలా సున్నితంగా, మధురంగా ఉంటుందట. సినిమాల్లో చూపించినట్లుగా ఉంటుందనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ముందు వాటిని నమ్మడం మానేయాలి.
death during sex
ఇక చాలా మంది పీరియడ్స్ సమయంలో సెక్స్ కి దూరంగా ఉంటారు. కానీ.. పీరియడ్స్ లో సెక్స్ లో పాల్గొనడం లేదంటే.. భావప్రాప్తి పొందడం వల్ల.. వారి పీరియడ్స్ వల్ల కలిగే నొప్పిని దూరం చేసుకోవచ్చట. నొప్పి నుంచి ఉపశమనం పొందగలిగే రసాయనాలు విడుదలౌతాయట. అవి విడుదలవ్వడం వల్ల.. వారికి చాలా రిలాక్సింగ్ గా ఉంటుందట.