ప్రియురాలితో భర్త రొమాన్స్... ఇంటికి నిప్పుపెట్టిన భార్య

First Published 9, Apr 2020, 3:27 PM

.ఈ హాస్పిటల్ లో కొత్తగా ఓ యువతి పనికి కుదిరింది. ఆమెను చూసి ఈ డాక్టర్ ఆకర్ఫణలో పడిపోయాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి దగ్గరయ్యాడు.

అతనికి అప్పటికే పెళ్లై చక్కని భార్య ఉంది. అయినా.. ఆమెను కాదని మరో యువతి మోజులో పడ్డాడు. అక్కడితో ఆగకుండా.. ప్రియురాలిని ఇంటికే  తెచ్చుకున్నాడు. ఆమెతో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు.

అది చూసిన భార్యకు కడుపు మండిపోయింది. వెంటనే పెట్రోల్ తీసుకోని వాళ్లు ఉన్న గదిలో పోసి నిప్పు పెట్టింది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది

పూర్తి వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ లోని భరత్ పూర్‌కి చెందిన వ్యక్తికి పెళ్లై అందమైన భార్య ఉంది. కాగా... సదరు వ్యక్తి వృత్తి రిత్యా డాక్టర్. వారికి సొంత హాస్పిటల్ కూడా ఉండేది.

కాగా...ఈ హాస్పిటల్ లో కొత్తగా ఓ యువతి పనికి కుదిరింది. ఆమెను చూసి ఈ డాక్టర్ ఆకర్ఫణలో పడిపోయాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి దగ్గరయ్యాడు.

తర్వతర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు తెలీకుండా రహస్యంగా ఆమెతో తన కార్యకలాపాలు కొనసాగించేవాడు. అప్పుడప్పుడు భార్య ఇంట్లో లేని సమయంలో ప్రియురాలిని ఇంటికి తెచ్చుకునేవాడు.

అయితే.. ఒక రోజు ఈ విషయం సదరు డాక్టర్ గారి భార్యకు తెలిసిపోయింది. నువ్వు ఇంట్లో లేని సమయంలో నీ భర్త చేస్తున్న ఘన కార్యం ఇదే నంటూ చుట్టుపక్కల వారు ఆమెకు నిజం చెప్పారు.

దీంతో... అనుమానం వచ్చిన అతని భార్య.. అతనిపై నిఘా పెట్టింది. కావాలనే భర్తతో బయటకు .. వెళ్తున్నానంటూ అబద్ధం చెప్పింది.

భార్య నిజంగానే బయటకు వెళ్లిందని నమ్మిన డాక్టర్.. వెంటనే ప్రియురాలిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెతొ రతిక్రీడ మొదలుపెట్టాడు.

అదంతా కిటికీలో నుంచి చూసిన డాక్టర్ భార్య రగిలిపోయింది. కోపంతో భర్తను, అతను ప్రియురాలిని చంపేయాలని అనుకుంది. వెంటనే వారు ఉన్న రూమ్ లోకి కిటికీ లో నుంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.

ఇంకేముంది బెడ్రూంలో మంటలు అంటుకోవడంతో డాక్టర్, అతని ప్రియురాలు భయభ్రాంతులై బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేశారు.

ఇక ఆ డాక్టర్ భార్య చాలా తెలివిగా..చుట్టు పక్కల వాళ్లను పిలిచి నగ్నంగా బయటకు వచ్చిన భర్త, అతని ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా నిలబెట్టింది. ఇద్దరినీ దేహశుద్ధి చేస్తుండగా, పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేయగా, విచారణ కొనసాగుతోంది.

loader