శృంగారం మధ్యలో గట్టిగా ఏడ్చేసిన భార్య..చేతులు కట్టేసి భర్త

First Published Jul 20, 2020, 12:51 PM IST

తన భార్య ఇలా రోజూ ఏడుస్తుండటంతో... సంబంధిత డాక్టర్ ని కలవడం గమనార్హం. పీరియడ్స్ తర్వాతి రోజు కలయిక లో పాల్గొన్న ప్రతిసారీ.. తన భార్య గట్టిగా ఏడ్చేస్తోందని.. తర్వాత ఎందుకు ఏడ్చావు అని అడిగితే.. తనకసలు ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తోందని వాపోయాడు.