సంభోగంలో మూలుగులు.. నిజమైన తృప్తి ?

First Published 21, Nov 2019, 2:09 PM IST

సెక్స్ విషయంలో జనాలను టర్న్ ఆన్ చేసే విషయాలేమిటనే అంశం గురించి ఈ అధ్యయనం జరిగింది. దాదాపు ఐదు వేల మంది అభిప్రాయాలతో జరిగిన ఈ అధ్యయనంలో ఆసక్తిదాయకమైన విషయాలు వెల్లడి అయ్యాయి.
 
పోర్న్ చిత్రాలు చూసేవారికి దీనిపై పూర్తిగా అవగాహన ఉంటుంది. అందులో.. స్త్రీలు పెద్దగా అరవడాలు, మూలిగినట్లు శబ్ధాలు చేస్తూ ఉంటారు.  అయితే... అలా శబ్ధాలు చేస్తేనే నిజంగా తృప్తి చెందినట్లేనా అంటే.. కాదంటున్నారు  నిపుణులు.

నిజానికి సంభోగ సమయంలో, ముఖ్యంగా భావప్రాప్తిని పొందే క్రమంలో స్త్రీలుు చిన్నచిన్నశబ్దాలు చేయడం, నిట్టూర్పులు చేయడం, మూలగడం వంటి ధ్వనులు చేస్తారు. అవి చాలా సహజం. అయితే.. గట్టిగట్టిగా అరుపులు పెడుతున్నారంటే మాత్రం అది నటనే అని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా..పడక గదిలో మీకు ఎక్కువ మజాను ఇచ్చేవి, సెక్స్ సమయంలో మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాలేంటి? అనే అంశం గురించి ‘సాసీ డేట్స్’ చేసిన అధ్యయనం ఆసక్తిదాయకంగా ఉంది.

ఇదిలా ఉండగా..పడక గదిలో మీకు ఎక్కువ మజాను ఇచ్చేవి, సెక్స్ సమయంలో మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాలేంటి? అనే అంశం గురించి ‘సాసీ డేట్స్’ చేసిన అధ్యయనం ఆసక్తిదాయకంగా ఉంది.

సెక్స్ విషయంలో జనాలను టర్న్ ఆన్ చేసే విషయాలేమిటనే అంశం గురించి ఈ అధ్యయనం జరిగింది. దాదాపు ఐదు వేల మంది అభిప్రాయాలతో జరిగిన ఈ అధ్యయనంలో ఆసక్తిదాయకమైన విషయాలు వెల్లడి అయ్యాయి.

సెక్స్ విషయంలో జనాలను టర్న్ ఆన్ చేసే విషయాలేమిటనే అంశం గురించి ఈ అధ్యయనం జరిగింది. దాదాపు ఐదు వేల మంది అభిప్రాయాలతో జరిగిన ఈ అధ్యయనంలో ఆసక్తిదాయకమైన విషయాలు వెల్లడి అయ్యాయి.

వాటి ప్రకారం.. సెక్స్ ఎక్కువ మజా మోనింగ్‌తోనే అని తేలింది. తెలుగులో చెప్పాలంటే.. తీయని మూలుగు. శృంగార సమయంలో మహిళ నుంచి ఈ తరహా స్పందన వస్తే అందులో ఉండే కిక్ మరో దాంట్లో ఉండదని ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు చెప్పారు.

90 శాతం మంది మగాళ్లు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముగువల నుంచి ఈ స్పందనను కోరుకుంటున్నారు వీళ్లంతా.

మగువల నుంచి మగాళ్లే కాదు, మగాళ్ల నుంచి మగువలు కూడా ఈ తరహా స్పందనను కోరుకుంటున్నారట. తమ పార్ట్‌నర్ మోనింగ్‌ను తాము బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పారు 77.6 శాతం మహిళలు.

ఇక బెడ్రూమ్‌లో డర్టీ టాకింగ్‌ను తాము బాగా ఆస్వాధిస్తామని చెప్పారట 76.8 శాతం మంది మగాళ్లు. మహిళల్లో 73.5 శాతం మంది బెడ్రూమ్‌లో డర్టీ టాకింగ్‌ను ఆస్వాధిస్తామని చెప్పారట.

loader