జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి శృంగారం రుచిచూడాల్సిందే..!

First Published 13, Mar 2020, 2:34 PM IST

ప్రతి ఒక్క అమ్మాయి, అబ్బాయి.. తమ జీవితంలో ఒక్కసారైనా కొన్ని రకాలుగా సెక్స్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా అని అవేమి సెక్స్ ఫాంటసీలు కాదు. మరి అవేంటో చూద్దామా,..

భార్య భర్తల బంధం ఆనందంగా కొనసాగాలంటే.. శృంగార జీవితం కూడా అందే ఆనందంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. అయితే.. సాధారణంగా మన దేశంలో సెక్స్ అనగానే రాత్రి పూట, నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారంగా పరిగణిస్తారు.

ఇది రోటీన్ గా జరిగే వ్యవహారమే. అయితే.. ప్రతి ఒక్క అమ్మాయి, అబ్బాయి.. తమ జీవితంలో ఒక్కసారైనా కొన్ని రకాలుగా సెక్స్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా అని అవేమి సెక్స్ ఫాంటసీలు కాదు. మరి అవేంటో చూద్దామా,..

యాంగ్రీ సెక్స్.. భార్య, భర్తలు అన్నాక.. చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే.. చాలా మంది గొడవ జరిగినప్పుడు తమ పార్ట్ నర్ తో కొంతకాలం మాట్లాడకుండా , అసలు సంబంధం లేకుండా వ్యవహరిస్తుంటారు. దీని వల్ల పెద్దగా లాభం ఉండదట.

అదే అలా కాకుండా గొడవ జరిగినవెంటనే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి.. వెంటనే సెక్స్ లో పాల్గొంటే.. చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికంటే.. గొడవ తర్వాత శృంగారంతో చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చనేది నిపుణుల సలహా.

నిద్ర లేస్తూనే..  సాధారణంగా శృంగారానికి రాత్రిపూటే మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. అయితే.. రాత్రి సమయంలో కన్నా.. ఉదయం పూట చేస్తే ఇంకా బాగుంటుందట. దీని వల్ల ఒత్తిడి, టెన్షన్లు తగ్గిపోయి.. ఆ రోజు మొత్తం ఉల్లాసంగా గడుపుతారు.

రాత్రంతా..  చాలా మందికి రాత్రి మొదలుకొని మళ్లీ తెల్లారేవరకు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. కాకపోతే అది ఆచరణలో సాధ్యం కాదు. కానీ.. ఎప్పుడైనా ఒకసారి అలా ట్రై చేయమని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. చాలా మంది సెక్స్ అంటే ఎక్కువ సమయం కేటాయించాలనే భావనలో ఉంటారు.

అలాంటి వాళ్లు.. వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉండటం కారణంగా.. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తుంటారు. వర్క్ ఎక్కువగా ఉన్న సమయంలో జీవిత భాగస్వామితో కొంచెం ఫాస్ట్ గా సెక్స్ చేసినా మంచిదే అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు అలా చేసినా బాగుంటుందని సూచిస్తున్నారు.

ఈ సంగతిని కాసేపు పక్కన పెడితే... ఈ శృంగారం విషయంలో భర్తలు చేస్తున్న కొన్ని పనుల వల్ల భార్యలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.భార్య భర్తల బంధం అంటే.. కేవలం శృంగారం మాత్రమే కాదు. ఒకరికి మరొకరు మానసికంగా అండగా ఉండాలి అంటున్నారు నిపుణులు.

భర్తల నుంచి మానసికంగా మద్దతు లభించని భార్యలు.. డిప్రెషన్ కి గురౌతున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడయ్యింది.  వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు భార్యలు తీవ్ర ఆందోళలకు గురతౌతున్నారట. ఆ బాధలు పంచుకోవడం కోసం ఒక తోడు కోసం వెతుకుతుంటారట.

న్యూజెర్సీలోని రట్‌గర్స్‌ యూనివర్సిటీ అధ్యయనకారులు చేసిన ఈ సర్వేలో ఈ విషయాలు వెలువడ్డాయి.  ఇందులో 39 సంవత్సరాల లోపున్న 722 జంటలను అధ్యయనకారులు పరిశీలించారు.  స్టడీలో భాగంగా ఈ జంటలను వారి వైవాహిక జీవిత అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఒకరిపట్ల ఒకరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలాంటి అభిప్రాయాలు ఒకరిపై ఒకరికి ఉన్నాయి, అవి వారి సంసారంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. భర్తల నుంచి మానసిక మద్దతు అందిన భార్యలు ఎంతో  ఆనందంగా ఉంటారని ఇందులో వ్యక్తమైంది.

భర్త నుంచి మద్దతు స్త్రీకి ఎంతో శక్తిని, సంతృప్తిని ఇస్తాయని అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు.  మగవాళ్లు తమ వైవాహిక జీవితం పట్ల పాజిటివ్‌గా ఉన్నారు.  అంతేకాదు భార్యల కన్నా కూడా భర్తలు ఎక్కువగా ఎమోషనల్‌ సపోర్టు పొందుతున్నారు. కానీ మానసిక సపోర్టు ఇచ్చిపుచ్చుకోవడం విషయంలో భార్యాభర్తల మధ్య తేడాలు వస్తున్నాయి.

దాంపత్యపరమైన సమస్యలు  ఆడవాళ్లతో పోలిస్తే  మగవాళ్లకు  తక్కువగానే ఉన్నాయి.  మొత్తానికి వైవాహిక జీవితం ఆనందంగా సాగనపుడు మగవాళ్లు కోపంతో, ఆడవాళ్లు బాధతో ఉంటారని అధ్యయనకారులు తమ స్టడీలో తేల్చారు.

loader