స్మార్ట్ ఫోన్ లోనే శృంగారం... వీడియోలు తీసుకొని..

First Published 13, Jan 2020, 2:57 PM

సెక్స్ చాట్ చేసే అలవాటు తమకు ఉందని మెజార్టీ యువత అంగీకరించింది. వాట్సాప్, సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా నిత్యం సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నామని వారు చెప్పారు. 

ఒకప్పుడు శృంగారమంటే.. కేవలం నాలుగు గదులకు పరిమితం అని భావించేవారు. మరి ఇప్పుడు ఆ గది దాటి బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి స్మార్ట్ ఫోన్ లోకి కూడా దూరేసింది. ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్ చేతిలో లేని వాళ్లు ఎవరు ఉన్నారు చెప్పండి. సో.. శృంగారాన్ని కూడా స్మార్ట్ ఫోన్ లో కానిచ్చేస్తున్నామంటున్నారు చాలా మంది యువత.

మీరు చదివింది నిజమేనండి. ఈ మధ్య అమెరికాకు చెందిన ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. స్వయంగా యువతీయువకులే ఈ విషయాలను పంచుకున్నారు.

మీరు చదివింది నిజమేనండి. ఈ మధ్య అమెరికాకు చెందిన ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. స్వయంగా యువతీయువకులే ఈ విషయాలను పంచుకున్నారు.

సెక్స్ చాట్ చేసే అలవాటు తమకు ఉందని మెజార్టీ యువత అంగీకరించింది. వాట్సాప్, సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా నిత్యం సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నామని వారు చెప్పారు.

సెక్స్ చాట్ చేసే అలవాటు తమకు ఉందని మెజార్టీ యువత అంగీకరించింది. వాట్సాప్, సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా నిత్యం సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నామని వారు చెప్పారు.

ఇంకొందరైతే.. నగ్న చిత్రాలను కూడా వాటిలోనే షేర్ చేసుకుంటున్నామని చెప్పారు. నగ్న చిత్రాలను షేర్ చేసుకునే వారి జాబితా 50శాతానికి పైగా ఉండటం గమనార్హం.

ఇక తమ శృంగార అనుభవాలను వీడియోలుగా తీసుకునే అలవాటు కూడా చాలా మందికి ఉంది. దాదాపు మూడో వంతు యువత వీడియోలు తీసుకున్నామని చెప్పారు.

తమ పార్ట్ నర్ కి మధ్య దూరం పెరిగినప్పుడు ఆ వీడియోలు చూసుకొని తృప్తిపడతామని వారు తెలిపారు. కొద్ది రోజుల తర్వాత వాటిని డిలీట్ చేసుకుంటామని తెలిపారు.