శృంగారానికి దూరంగా ఎంతకాలం..?

First Published 17, Jun 2020, 3:18 PM

శృంగారం శరీరానికి కావల్సిన నిత్యావసర ప్రక్రియ, రెండు బంధాల మధ్య ముడిపడి ఉన్న లైంగిక చర్య. మన పూర్వికులు ఎన్నో శృంగార కావ్యాలు రాశారు.

భార్యభర్తల మధ్య బంధం బలపడాలంటే.. వారి సెక్స్ వల్ లైఫ్ కూడా అంతే అందంగా, ఆనందంగా ఉండాలి. అయితే.. ప్రస్తుత కాలంలో అందరూ సమయం వెంట పరిగెడుతున్నారు. దీంతో పని ఒత్తిడి కారణంగా సెక్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

కొందరు చాలా వరకు ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు. మరి కొందరేమో లైఫ్ పార్టనర్ ఇష్టం లేదనో, ఇంకేదే ఇంకేదో కారణంతోనే సెక్స్ కి దూరంగా ఉంటున్నారు. మరి ఇలా చేయడం కరక్టేనా అంటూ.. ముమ్మాటికీ తప్పే అంటున్నారు నిపుణులు.

కొందరు చాలా వరకు ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు. మరి కొందరేమో లైఫ్ పార్టనర్ ఇష్టం లేదనో, ఇంకేదే ఇంకేదో కారణంతోనే సెక్స్ కి దూరంగా ఉంటున్నారు. మరి ఇలా చేయడం కరక్టేనా అంటూ.. ముమ్మాటికీ తప్పే అంటున్నారు నిపుణులు.

శృంగారం శరీరానికి కావల్సిన నిత్యావసర ప్రక్రియ, రెండు బంధాల మధ్య ముడిపడి ఉన్న లైంగిక చర్య. మన పూర్వికులు ఎన్నో శృంగార కావ్యాలు రాశారు.

శృంగారం శరీరానికి కావల్సిన నిత్యావసర ప్రక్రియ, రెండు బంధాల మధ్య ముడిపడి ఉన్న లైంగిక చర్య. మన పూర్వికులు ఎన్నో శృంగార కావ్యాలు రాశారు.

శృంగారానికున్న విశిష్టత, విలువలను అందులో స్పష్టంగా పొందుపరిచారు. ఆది నుంచి వస్తున్న ఈ చర్య మానవ సంబంధాలను ధృడపరచటంతో పాటు వికాసానికి తోడ్పడుతుంది.

రోజు అనేక ఒత్తిళ్ల మధ్య జీవితం సాగుతుంటుంది. క్రమ చర్యగా శృంగారంలో పాల్గొనటం వల్ల ఒత్తిడి తగ్గటంతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

రెండు బంధాల మధ్య చోటుచేసుకునే లైంగిక సంపర్కం కేవలం శారీరక సుఖాన్ని ఇవ్వటమే కాదు.. పరస్పర అవగహనతో కూడిన మంచి ఆలోచనలను వృద్ధి చేస్తుంది.

అధికమైన ఉద్రిక్తతలు, కారణం తెలియని అందోళణ, భరించ లేని తల తొప్పి, శాస్వత ఒత్తడి, ఆకలి లేకపోవటం, నిద్ర పట్టక పోవటం, మనుషులు గురించి విపరీతమైన ఆలోచనలు , రాత్రిపూట సెక్స్ చేస్తున్న అనుభూతి.. ఇవన్ని సెక్స్ లక్షణాలే.. శృంగార జీవితానికి అలవాటు పడిని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది.

వీరిలో మానసిక ఒత్తిడి అధికమవుతుంది. శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. చర్మ వ్యాధులు, కోపం, చికాకు వంటి అంశాలు తారా స్ధాయికి చేరుకునే అవకాశం ఉంది.

ప్రతి మనిషి తన భావాలను అర్థం చేసుకోగలగాలి, తనకి ఏం కావాలో..? ఎప్పటి కప్పుడు తనలో తానే చర్చించుకుని సమస్య పరిష్కారానికి మార్గం సగమం చేసుకోవాలి.

సెక్స్ ఉన్నపళంగా దూరమైతే చాలా ప్రమాదాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శృంగారంలో విరామం తీసుకుంటే.. దాని ప్రభావం స్త్రీల కన్నా పురుషులపైనే ఎక్కువగా ఉంటుంది.

సెక్స్ లైఫ్ కి ఎక్కువ రోజులు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.

స్త్రీలల్లో అయితే రక్త ప్రసరణ జరగక యోని గోడలు బలహీనంగా సన్నగా మారిపోతాయి. రోగ నిరోదక శక్తి కూడా తగ్గిపోతుంది. అంతేకాదు.. ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది

స్త్రీల యోని లూసుగా మారిపోతుంది.  అలా అయిన తర్వాత సెక్స్ చేయడం ప్రారంభించినా.. దానిని ఆనందించలేరు.

అంతెందుకు దంపతుల మధ్య ఏవైనా చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా..వాటిని శృంగారమే దూరం చేస్తుంది. అంతటి శక్తి దానికుంది.

loader