నగ్నంగా నిద్ర... శృంగారానికి తెస్తుందా మజా

First Published 11, Jan 2020, 5:28 PM

నగ్నంగా నిద్రపోవడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య పరస్పర స్పర్శ ఉంటుందని, ఫలితంగా కోరిక మరింత ఉధృతమై వారి సెక్స్ అనుభవం చక్కగా ఉంటుందని  వారు చెబుతున్నారు.

ఫ్యాషన్ కోసం పొట్టి పొట్టి దుస్తులు వేసుకునే అలవాటు ఉంది కానీ.... ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనీసం ఇంట్లో కూడా తిరగలేం. ఇది అందరికీ తెలిసిన విషయమే.

అయితే... ఇంట్లో నగ్నంగా తిరగమని  ఎవరూ సలహా ఇవ్వరు కానీ... పడకగదిలో కేవలం జీవిత భాగస్వామితో మాత్రమే కలిసి ఉన్నప్పుడు నగ్నంగా తిరగడంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా నిద్రపోవడం వల్ల శృంగార జీవితంలో కూడా మజా వస్తుందని చెబుతున్నారు.

సాధారణంగా  60 నుంచి 67 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత నగ్నంగా పడుకోవడానికి అనువుగా ఉంటుంది. దుస్తులు లేకపోవడం వల్ల గుప్తాంగాలకు గాలి సోకి ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉండదు. చర్మ సంబంధ  ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.

గాలి ఆడనివ్వని దుస్తులు, తడి వాతావరణం వల్ల ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మహిళలకు ఈస్ట్ సంబంధ ఇన్ఫెక్షన్ల సోకకుండా ఉండాలంటే నగ్నంగా నిద్రపోవడం మంచిదని క్లినికల్ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు.

గాలి ఆడనివ్వని దుస్తులు, తడి వాతావరణం వల్ల ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మహిళలకు ఈస్ట్ సంబంధ ఇన్ఫెక్షన్ల సోకకుండా ఉండాలంటే నగ్నంగా నిద్రపోవడం మంచిదని క్లినికల్ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు.

నగ్నంగా నిద్రపోవడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య పరస్పర స్పర్శ ఉంటుందని, ఫలితంగా కోరిక మరింత ఉధృతమై వారి సెక్స్ అనుభవం చక్కగా ఉంటుందని  వారు చెబుతున్నారు.

నగ్నంగా నిద్రపోవడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య పరస్పర స్పర్శ ఉంటుందని, ఫలితంగా కోరిక మరింత ఉధృతమై వారి సెక్స్ అనుభవం చక్కగా ఉంటుందని వారు చెబుతున్నారు.

జీవిత భాగస్వామిని హత్తుకోవడం వల్ల అక్సోటిన్‌ స్పందిస్తుంది. ఫలితంగా ఒత్తిడికి సంబంధించిన కార్జిజోల్ అనే అనే హోర్మోన్ ప్రభావం తగ్గిపోతుంది అని వారు వివరిస్తున్నారు.

అంతేకాకుండా పురుషుల్లో వీర్యం నాణ్యత కూడా పెరుగుతుందని వెల్లడించారు. వృషణాలకు గాలి తగలడం వల్ల పునురుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని,  వస్త్రరహితంగా పడుకోవడం వల్ల దంపతులు ఒకరికొకరు మరింత సెక్సీగా కనిపిస్తారని, వారి దాంపత్య జీవితం హాయిగా ఉంటుందని పేర్కొన్నారు.