శృంగారంలో ఈ విషయాలు తెలుసుకుంటే.. ఫస్ట్ నైట్ లోనే రతీ మన్మథులవ్వొచ్చు..

First Published Dec 6, 2020, 9:22 AM IST

ఇది పెళ్లిళ్ల సీజన్.. ఎక్కడ చూసినా పెళ్లిళ్లూ జోరుగా జరుగుతున్నాయి. ఆ తరువాత జరిగేదే ఫస్ట్ నైట్. ఎన్నో ఆశలతో నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న జంటలు ఈ ఫస్ట్ నైట్ విషయంలోనూ ఎన్నో కలలు కంటారు.

తమ కలయిక అద్భుతంగా ఉండాలని ప్రతీ జంట కోరుకుంటారు. అయితే మొదటి రాత్రిపై అనేక తప్పుడు వార్తలు, అపోహలు ప్రచారంలో ఉండటంతో కొత్త జంటలు ఆందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా స్నేహితులు, బంధువులు చెప్పే అనేక విషయాలు వారిని కన్ ఫ్యూజన్ కు గురి చేస్తాయి.

అలాంటి వాటితో మొదటిరాత్రిని పాడు చేసుకోవడమే కాకుండా.. జీవితకాలం అనుమానాలతో గడుపుతుంటారు. అల మొదటి రాత్రి మీదున్న అపోహలేంటో చూడండి.

మొదటి రాత్రి శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళలకు రక్తస్రావం అవుతుందని చాలా మంది పురుషులు నమ్ముతుంటారు. ఒక వేళ అలా జరగకపోతే వారు కన్య కాదని భావిస్తూ వారిపై అనుమానం వ్యక్తం చేస్తుంటారు కొందరు. కానీ, ఇది పూర్తిగా నిజం కాదు.

మహిళల్లో ఉండే హైమన్ పొర చిరగడం వల్ల ఈ రక్తస్రావం జరుగుతుంది. అయితే ఇది కేవలం మొదటిరాత్రే జరగాలనేం లేదు.. ఇతర కారణాల వల్ల కూడా జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వారు కౌమార దశలో ఉన్నప్పుడు సైకిల్ తొక్కడం, ఎక్కువ బరువులు మోయడం, ఆటలు ఆడటం ద్వారా ఈ పొర చిరిగిపోతుందని చెబుతున్నారు. 63% మంది మహిళలు మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తస్రావం జరగదని ఒక అధ్యయనంలో తేలింది.

శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళలు ఎస్టీడీ గురించి భయపడతారు. దీనికి తగ్గట్టుగానే కలయిక తరువాత కొంతమంది మహిళలకు యోనిలో తీవ్రమైన మంట వస్తుంటుంది. అయితే ఇది చాలా కామన్ విషయం అని డాక్టర్లు చెబుతున్నారు. దీని కారణంగా శృంగారం అంటే బయపడాల్సిన పనేం లేదు. ఇలాంటి సమస్యలు రాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితమైన సెక్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు.

శృంగారంలో తియ్యటి మూలుగు సహజమే. అయితే రతిక్రీడలో పాల్గొనే కొందరు మాత్రం పెద్దగా అరుస్తుంటారు. కానీ, శృంగారంలో ఎక్కువగా శబ్దాలు చేయవద్దని కొందరు సలహాలిస్తుంటారు. వాస్తవానికి, మూలుగు మీకు మరింత ఆనందాన్ని ఇచ్చి శృంగారంలో రెచ్చిపోయేలా చేస్తుంది. అందువల్ల, ఇవేవీ పట్టించుకోకుండా శబ్దాలు చేస్తూ శృంగారాన్ని ఆనందించండి.

శృంగార జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే వాటిల్లో సినిమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ నైట్ సినిమాల్లో చూపించినట్టే జరుగుతుందని అనుకుంటారు. నిజ జీవితంలో అలా జరగకపోయే సరికి ఎంతో నిరాశ చెందుతుంటారు. అందువల్ల, సినిమాల్లో చూసినట్టే జరగాలనేం లేదు.. నూటికి తొంభైసార్లు ఫస్ట్ నైట్ ఫెయిలవుతుంది. కాబట్టి అలాంటి అపోహల్ని మనసులో పెట్టుకోకుండా ఎంజాయ్ చేయండి.

మొదటిసారి శృంగారంలో పాల్గొనే సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుందని భయపడతారు చాలామంది మహిళలు.  అయితే ఇది వాస్తవమే అయినా.. ఫోర్ ప్లే ఎక్కువ చేస్తే ఇది అంతగా ఉండే అవకాశం ఉండదు.

కండోమ్ లేకుండానే శృంగారంలో పాల్గొంటే మంచి అనుభూతి పొందవచ్చని స్నేహితులు సలహాలిస్తుంటారు. అంతేకాకుండా, ఇలా చేస్తే మీ పురుషాంగం సులభంగా చొచ్చుకుపోతుందని, తద్వారా శృంగారాన్ని అమితంగా ఆస్వాదించవచ్చని చెబుతుంటారు. కానీ సురక్షితమైన శృంగారం కోసం మొదట్లో కండోమ్ను ధరించడం ఉత్తమం అని గుర్తించుకోండి.

శృంగారంలో పురుషాంగం పరిమాణం చాలా ముఖ్యమని అందరూ భావిస్తుంటారు. కానీ వాస్తవానికి అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే, శృంగారంలో పరిమాణం కంటే భాగస్వాముల ఇద్దరి మధ్య ఉండే సన్నిహిత్యం, కంఫర్ట్ లెవెల్, ఇద్దరి మధ్య ప్రేమ ఇవే ముఖ్యమైనవి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?