పీరియడ్స్ లోనూ సెక్స్ ఎంజాయ్ చేయాలా..? ఇవే బెస్ట్ టిప్స్..!

First Published May 20, 2021, 1:07 PM IST

వ్యక్తిగత శుభ్రత పాటించేవరకూ పీరిడయ్స్ సమయంలోనూ శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో పాల్గొన్న సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది