కలయికలో పాల్గొన్న ప్రతిసారీ.. భావప్రాప్తి పొందాలంటే..!

First Published May 11, 2021, 11:04 AM IST

హస్త ప్రయోగం అలవాటు ఉన్నవారికి భావప్రాప్తిపై అవగాహన ఉంటుందట. హస్త ప్రయోగం ద్వారా.. మహిళలకు కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారట.