శృంగారంలో వీటిని అధిగమిస్తే ఆ మజాయే వేరు....

First Published Feb 12, 2021, 11:48 AM IST

శృంగారం సమయంలో కాస్త నొప్పి, కొద్దిపాటి అసౌకర్యం మామూలు. శృంగారంలో ముందుకు వెడుతున్నా కొద్ది ఇది మాయమైపోతుంది. ఆ తర్వాత క్లైమాక్స్ తో రసానుభూతిని పొందుతారు.