మొదటిసారి శృంగారంలోనే.. భావప్రాప్తి పొందాలంటే...

First Published Feb 23, 2021, 4:22 PM IST

యుక్తవయసు రాగానే శరీరంలో ఓ వింత పులకరింత మొదలవుతుంది. ఇష్టమైన వ్యక్తులు తారసడ్డప్పుడు పొటల్లో సీతాకోక చిలుకల సవ్వడి ఎక్కువవుతుంది. ఇక ప్రేమలో పడితే ఈ గిలిగింతకు అడ్డు, అదుపు ఉండదు. మనసుకు నచ్చిన వ్యక్తి సాంగత్యం కొత్త లోకాల్లో విహరించేలా చేస్తుంది.