విరక్తి పోగొడితే.. శృంగారాన్ని రక్తికట్టించొచ్చు..!

First Published Jan 16, 2021, 2:52 PM IST

సెక్స్‌ సామర్థ్యం తగ్గిపోవడంవల్ల ఈ కాలంలో చాలామంది సతమత మవుతున్నారు. శృంగార సమయంలో భాగస్వామి అసంతృప్తికి లోనుకావడంవల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి.