మహిళలకు శృంగార కోరికలు ఎప్పుడు కలుగుతాయి..?
First Published Dec 29, 2020, 12:46 PM IST
రొమాంటిక్ థాట్స్ వస్తూనే ఉంటాయని అందరూ చెబుతుంటారు. మరి మహిళల విషయం ఏంటి..? వాళ్లకు కోరికలు ఎప్పుడు కలుగుతాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

శృంగారం గురించి మాట్లాడటానికి సంకోచించేవారు చాలా మంది మనలో ఉంటారు. అయితే... అలా అని వారికి దానిపై ఆసక్తి లేదు అని కొట్టిపారేయలేము.ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా... శృంగారం గురించి ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే.. ఏదో తెలియని భయం కొందరిలో ఉంటే.. మరి కొందరిలో ఎన్నో అపోహలు ఉంటాయి. ఈ నేపథ్యంలో శృంగారం గురించి చాలా మందికి తెలియని విషయాలను నిపుణులు వివరించారు.

అంతేకాదు.. పురుషులకు రోజులో ప్రతి 7 నిమిషాలకు ఒకసారి శృంగారం గురించి ఆలోచిస్తుంటారని.. వాళ్లకు ఎప్పుడూ రొమాంటిక్ థాట్స్ వస్తూనే ఉంటాయని అందరూ చెబుతుంటారు. మరి మహిళల విషయం ఏంటి..? వాళ్లకు కోరికలు ఎప్పుడు కలుగుతాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?