కారులో శృంగారం.. అసలే సమ్మర్ కదా...

First Published 31, Mar 2020, 3:07 PM

ఇతర కాలాలలో పోలిస్తే.. ఎండాకాలం పురుషులు చాలా త్వరా అలసిపోతారు. ఎండలో పనిచేసేవారు అయితే.. ఈ ఎండాకాలంలో ఎంత తక్కువ శృంగారంలో పాల్గొంటే అంత మంచిదనేది నిపుణుల సూచన.

ఎండాకాలం వచ్చిదంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. అయితే.. ఈ ఎండాకాలం పడక గదిపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఈ కాలంలో శృంగారం ఎక్కువ చేసినా.. ఆరగ్య సమస్యలు తలెత్తుతాయని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటి కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది.

వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటి కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది.

ఇతర కాలాలలో పోలిస్తే.. ఎండాకాలం పురుషులు చాలా త్వరా అలసిపోతారు. ఎండలో పనిచేసేవారు అయితే.. ఈ ఎండాకాలంలో ఎంత తక్కువ శృంగారంలో పాల్గొంటే అంత మంచిదనేది నిపుణుల సూచన.

ఇతర కాలాలలో పోలిస్తే.. ఎండాకాలం పురుషులు చాలా త్వరా అలసిపోతారు. ఎండలో పనిచేసేవారు అయితే.. ఈ ఎండాకాలంలో ఎంత తక్కువ శృంగారంలో పాల్గొంటే అంత మంచిదనేది నిపుణుల సూచన.

ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసేవారికి ఈ రకం సమస్య చాలా తక్కువగా ఉంటుంది. అలా అని అసలు చేయకూడదని వారు చెప్పడం లేదు.

కాకపోతే వారానికి రెండుసార్లు సెక్స్ లో పాల్గొంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. అంతకు మించి చేయాలని చూస్తే.. నీరసపడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు

అంతేకాకుండా సమ్మర్ వేడి కారణంగా శృంగార సమయంలో జననాంగాలు మంటలు కూడా పుడతాయి.  ఉద్యోగాలకు వెళ్లే పురుషులే కాదు... స్త్రీలకు కూడా ఈ సమస్యలు ఎదురౌతాయి.

ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకునేవారికి అయితే ఎలాంటి నియమాలు పాటించాల్సిన పనిలేదని చెబుతున్నారు. అందుకే బాస్ కాస్త డోస్ తగ్గించండి ఈ ఎండాకాలం.

ఇది మాత్రమే కాకుండా.. మరో రీస్కీ శృంగారం కూడా ఒకటి ఉంది. దానికి కాస్త దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదే కారులో శృంగారం.

మన దగ్గర చాలా తక్కువ కానీ అమెరికా లాంటి దేశాల్లో కార్లలోనే శృంగార కార్యకలాపాలు సాగించేవారి సంఖ్య చాలా ఎక్కువ. అయితే కార్లలో శృంగారం ప్రాణాలకే ప్రమాదం అని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలోని కొలిన్స్ పట్టణవాసులకు  కొలరాడో ఆరోగ్య&వాతావరణ శాఖ దీనిపై హెచ్చరికలు జారీ చేసింది. ఎండాకాలంలో కార్లలో శృంగారమంటే ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే అని పేర్కొంది.

కార్లలో శృంగారం ఎందుకు ప్రమాదకరమంటే.. తద్వారా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గణాంకాల ప్రకారం అమెరికాలో 52మంది టీనేజర్స్ కార్లలో శృంగార కార్యకలాపాల్లో పాల్గొంటూ మృతి చెందారు.

హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఎండాకాలం కార్లలో శృంగార కార్యకలాపాలకు సిద్దపడేవారు.. కనీసం ముందు జాగ్రత్త చర్యలైనా పాటించాలని కొలరాడో హెల్త్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

కారులో కచ్చితంగా వాటర్ బాటిల్ ఉంచుకోవాలని.. వీలైనంత ఎక్కువ మంచినీరు తాగాలని సూచిస్తున్నారు. తద్వారా గుండెపోటు రాకుండా కొంతలో కొంతైనా అరికట్టవచ్చునని చెబుతున్నారు.

loader