శృంగారాసక్తిని తగ్గించే అలవాట్లు ఇవే..

First Published 30, Oct 2020, 5:51 PM

మీ శృంగార జీవితానికి శత్రువులు మీ అలవాట్లేనన్న విషయం మీకు తెలుసా? సరదాగా మొదలైన అలవాట్లు అసలైన సమయంలో మిమ్మల్ని నిర్వీర్యం చేస్తాయి. తలవొంచుకునేలా చేస్తాయి. అలా కాకుండా హార్స్ పవర్ తో రెచ్చిపోవాలంటే ఈ అలవాట్లు మానుకోవాలి.. అవేంటో చూసేద్దామా..

జంక్ ఫుడ్

వారానికి ఒకటి రెండు సార్లు జంక్ ఫుడ్ తింటే ఫర్వాలేదు. కానీ ప్రతీరోజు జంక్ ఫుడ్ తింటే మీ రక్తప్రసరణ మందగిస్తుంది. దీంతో శృంగారం మీద ఆసక్తి తగ్గడమే కాదు ఆ సమయంలో ఢీలా పడిపోతారు. అందుకే జంక్ ఫుడ్ స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది.

ఉప్పు ఎక్కువగా తినడం

ఉప్పు ఎక్కువగా తినడాన్ని తగ్గించుకోవాలి. ప్యాకేజ్డ్ పుడ్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువయ్యే ఈ ఉప్పు బ్లడ్ ప్రెషర్ ను పెంచుతుంది. సెక్స్ మీద ఆసక్తిని తగ్గిస్తుంది. కొంచెం కారం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోండి.

ఎక్కువగా ఒత్తిడికి గురి కాకండి. ఆఫీసు పనిని ఇంటికి తెచ్చి సమస్యలు కొని తెచ్చుకోకండి. ఒత్తిడి శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోని పని. కామెడీ షోలు చూడడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయడం, యోగా లాంటివి ఒత్తిడిని తగ్గించే మార్గాలు.

సెక్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది నేరుగా పనిలోకి దిగిపోతారు. అలాకాకుండా శృంగారానికి ముందు ఫోర్ ప్లేతో మొదలుపెట్టి మెల్ల మెల్లగా రెచ్చగొడుతూ, రెచ్చిపోతూ పీక్ కు చేరడంలోనే అసలు మజా ఉంటుంది. చాలా అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని నిర్ణారించాయి.

బిజీలైఫ్ మీ శృంగార జీవితానికి గొడ్డలిపెట్టులా మారుతుంది. ఎంత బిజీగా ఉన్నా భోజనానికి  తీరిక చేసుకోవాలి. దీంతోపాటు పర్సనల్ లైఫ్ కూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. పడకగదిలో మీకు లభించే సంతోషంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయగలుగుతారు.

శృంగారంలో ఎప్పుడూ ఒకలాగే ఉండడం రొటీన్ కు దారి తీస్తుంది. ఇది కూడా శృంగారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. అందుకే సెక్స్ లో కొత్తదనాన్ని ట్రై చేయండి. సెక్స్ అంటే బెడ్ రూంకే పరిమితం కాకండి. పాతచింతకాయ పద్ధతులకు స్వస్థి చెప్పండి.

సెక్స్ గురించి మాట్లాడడం అంటే పాపం చేసినంత ఫీలవుతాం. అయితే జీవిత భాగస్వాములు ఈ విషయంలో ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటే అంతగా స్వర్గం చూస్తారట.

అతిగా తాగడం కూడా శృంగారాసక్తిని తగ్గించేస్తుంది. మద్యం తాగితే పడకగదిలో రెచ్చిపోవచ్చని చాలామంది భావిస్తారు. కానీ అది సరికాదు. ఎక్కువగా తాగడం వల్ల నరాలు పటుత్వం కోల్పోయి శృంగారం మీద దృష్టి పెట్టలేదు.

ఒబేసిటీ కూడా శృంగారాసక్తిని తగ్గించేస్తుంది. భారీగా పెరిగిపోయిన శరీరం ఆయాసాన్ని ఇస్తుందే కానీ ఆసక్తిని కలిగించదు.

చివరగా స్మోకింగ్ కూడా ఈ లిస్టులో చేరుతుంది. టొబాకోలో ఉండే కెమికల్స్ కామేచ్ఛను తగ్గిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో నో టు స్మోకింగ్.

కంటినిండా లేని నిద్ర కూడా సెక్స్ లో ఆసక్తి తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికోసం రోజుకు కనీసమైన నిద్ర పోవడానికి ప్రయత్నించాలి.