శృంగారంలోని అసలు మజా అనుభవించలేకపోతున్నారా? కారణాలివే..

First Published Feb 7, 2021, 9:45 AM IST

భార్యభర్తల మధ్య సరదాగా, రొమాంటిక్ గా సాగిపోవాల్సిన శృంగారం కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారుతుంటుంది. ముఖ్యంగా స్త్రీలకు సెక్స్ అంత గొప్పగా లేదు అనే భావన వస్తుంటుంది. మహిళలకు కలిగే ఈ ఫీలింగ్స్ వల్లే సెక్స్ కి దూరంగా ఉంటుంటారు. అదేదో ఓ పనిలా కానిచ్చేస్తుంటారు. అంతేకాదు సెక్స్ సమయంలో నొప్పితో బాధపడుతుంటారు.