ఆ గ్రామంలో పురుషులే లేరు.. కానీ మహిళలకు గర్భం అదేలా సాధ్యం..?
ఆగండాగండి.. ఒక్క నిమిషం. అసలు గ్రామంలో పురుషులు అనే వాళ్లే లేకుండా సదరు మహిళలకు గర్భం ఎలా వస్తుంది..? అదే మిస్టరీ ఇక్కడ. అదే ఈ గ్రామం ప్రత్యేకత కూడా.
శృంగారం గురించి మాట్లాడుకోవడానికి చాలా మంది ఇష్టపడరు కానీ.. అది సృష్టి ధర్మం. భూమి పై ఒక కొత్త జీవి జన్మించాలంటే దానికి ఆడ, మగ కలయిక తప్పనిసరి. ఈ విషయం జగమెరిగిన సత్యం.
అయితే.. ఓ గ్రామంలో మాత్రం కేవలం ఆడవారు మాత్రమే ఉంటారు. అక్కడ మగ పురుగు వాసన కూడా కనపడదు. కేవలం ఆ మహిళలకు పుట్టే మగ పిల్లలను మాత్రం ఓ వయసు వచ్చే వరకు అక్కడ ఉండేందుకు అనుమతిస్తారు. తర్వాత వాళ్లు కూడా గ్రామం వదిలేసి వెళ్లాల్సిందే.
ఆగండాగండి.. ఒక్క నిమిషం. అసలు గ్రామంలో పురుషులు అనే వాళ్లే లేకుండా సదరు మహిళలకు గర్భం ఎలా వస్తుంది..? అదే మిస్టరీ ఇక్కడ. అదే ఈ గ్రామం ప్రత్యేకత కూడా.
ఆ గ్రామం పేరు ఉమాంజా కాగా... అది ఉత్తర కొరియాలో ఉంది. ఇంతకీ ఈ గ్రామంలో పురుషులకు ఎందుకు అనుమతి లేదు.. మరి.. అసలు మగవారు అనేది లేకుండా వాళ్లు గర్భం ఎలా దాల్చుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రిటీష్ పరిపాలనా కాలంలో కెన్యా మహిళలు నానా కష్టాలు అనుభవించారు. బ్రిటిష్ సైనికులు సదరు మహిళలను చెరపట్టి.. బలవంతంగా వారి కోరికలను తీర్చుకునేవారు.
అలా బ్రిటిష్ సైనికులు వాడేసిన మహిళలను వారి భర్తలు దరిచేరనిచ్చేవారు కాదు. ఇంటి నుంచి వెళ్లకొట్టేవారు. దీంతో.. పాపం ఆ అమాయక స్త్రీలు దిక్కు, మొక్కు లేకుండా రోడ్డున పడ్డారు. వీరంతా సంబురు వర్గానికి చెందిన వారు కాగా.. వీరంతా స్వయంగా ఓ కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం.
దాని పేరే ఉమోజా గ్రామం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ పురుషులకు నివసించేందుకు అనుమతి లేదు.
మహిళల కోసం మహిళలే నిర్మించుకున్న ప్రత్యేకమైన గ్రామం ఉమోజా. మహిళలంతా ఇళ్ల నుండి గెంటి వేయబడుతూ, అవమానాలను ఎదుర్కొన్నపుడు రెబెకా అనే మహిళకు ఈ ఆలోచన పుట్టుకొచ్చింది.
ఆమె నాయకత్వంలో అకృత్యాలను ఎదుర్కొన్న మహిళలంతా కలిసి అనేక విప్లవాలను తీసుకువచ్చారు. పురుషులు ఆక్రమించిన అనేక భూములను తిరిగి తీసుకున్నారు.
తమకంటూ ఒక గ్రామాన్ని నిర్మించుకున్నారు. వ్యవసాయం ద్వారా కూరగాయలను ఉత్పత్తి చేయడం, వివిధ రకాల ఆభరణాల తయారీ, వాటిని అమ్మడం ద్వారా జీవనోపాధి సృష్టించుకున్నారు.
ఆ గ్రామంలోని మహిళలు తమ ఇళ్లను మట్టి, పేడలను కలిపి నిర్మించుకుంటారు. గుడిసెల చుట్టూ ముళ్ల కంచెలు కూడా ఉంటాయి. బయట వారి వల్ల ఏర్పడే ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి వీటిని ఏర్పాటు చేసుకుంటారు.
భర్తలేని ఒంటరి మహిళలు ఎవరు వచ్చినా.. వారికి ఆ గ్రామంలో స్థానం కల్పిస్తుండటం విశేషం. ఈ గ్రామానికి ఉన్న కండిషన్ ఏంటి అంటే... ఆ గ్రామంలో పురుషులు నివసించడానికి లేదు.
కానీ వచ్చి వెళ్లడానికి మాత్రం అనుమతి ఉంది. అలా కొందరు పురుషులు వచ్చి వెళ్లడం వల్ల అక్కడి మహిళలు గర్భం దాల్చుతున్నారు.
కొందరు పురుషులకు మాత్రం అక్కడ నివసించే హక్కు ఉంది. అది కూడా ఉమోజాలో జన్మించిన మగ పిల్లలు మాత్రమే. వీరు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ గ్రామంలో ఉండవచ్చు
తరువాత గ్రామం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. 2005లో ఉమోజాలో 30 మంది మహిళలు, 50 మంది పిల్లలు ఉండేవారు. ప్రస్తుతం 50 వరకూ మహిళలు, 200కు పైగా పిల్లలు నివసిస్తున్నారు.