సెక్స్ టాయ్స్ ని ఇంతలా వాడేస్తున్నారా..?

First Published Jul 15, 2020, 3:14 PM IST

మన దేశంలో సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి.