పెళ్లికి ముందే శృంగారం.. ఇది అక్కడి ఆచారం

First Published 5, Jun 2020, 3:03 PM

నచ్చిన వరుడిని ఎంచుకునే క్రమంలో ఇలా చేయడం వలన అమ్మాయికి ఎలాంటి వరుడు కావాలో స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ప్రపంచంలో అనేక వింత ఆచారాలు, విభిన్న సంస్కృతులు ఉన్నాయి.  అందులో కొన్ని పాటించడానికి బాగుంటే, మరికొన్ని మాత్రం చెప్పుకోవడానికి చాలా వింతగా ఉంటాయి.  మరికొన్ని ఆచారాలను గురించి తెలుసుకుంటే మాత్రం బాబోయ్ అనకుండా ఉండలేము.

కొన్ని దేశాల్లోని తెగలు పాటించే ఆచారాలు దారుణంగా ఉంటాయి.  వాటిని తెలుసుకొని వదిలేయాలి తప్ప వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

అటువంటి ప్రాంతాల్లో మానవహక్కులు ఏం చేస్తున్నాయి అనే అనుమానం కూడా రావొచ్చు.  ఇంతకీ ఏంటా ఆచారం.  ఏ దేశంలో జరిగింది తెలుసుకుందాం.

కాంబోడియా దేశం గురించి అందరికి తెలుసు.  కాంబోడియా అంటే మనకు అంకోర్ వాట్ దేవాలయం గుర్తుకు వస్తుంది.

ఈ కాంబోడియా దేశంలో క్రేన్గ్ అనే తెగ మొండోల్గిరి ప్రావిన్స్ ప్రాంతంలో నివసిస్తుంటారు.  ఈ తెగలో విచిత్రమైన ఆచారం ఇప్పటికి అమలులో ఉన్నది.

అక్కడి గ్రామాల్లోని 13 సంవత్సరాలు దాటిన అమ్మాయిల కోసం ఇంట్లోని పెద్దలు ఓ గుడిసె ను నిర్మిస్తారు.  ఆ గుడిసెలో ఆ అమ్మాయి ఒంటరిగా జీవించాలి.  స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంటుంది.

అంతేకాదు, నచ్చిన పురుషుడితో జీవనం చెయ్యొచ్చు.  అతనితో కలిసి పడక పంచుకోవచ్చు.  పెళ్ళికి ముందు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది.

దీని వెనుక కారణం ఉన్నది. నచ్చిన వరుడిని ఎంచుకునే క్రమంలో ఇలా చేయడం వలన అమ్మాయికి ఎలాంటి వరుడు కావాలో స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఈ పద్ధతులు అనాదిగా ఆ గ్రామంలోని క్రేన్గ్ తెగ ప్రజలు పాటిస్తూ వస్తున్నారు.  ఆ తెగలు నివసించే గ్రామాల్లో లైంగిక వేధింపులు అంటే ఏంటో తెలియదని, అసలు అలాంటివి తమ గ్రామాల్లో కనిపించవని అంటున్నారు.

loader