ఉదయాన్నే శృంగారం.. ఎన్ని లాభాలో..!
First Published Dec 10, 2020, 2:57 PM IST
ఉదయం సమయంలో శృంగారం వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఉదయం సమయంలో శృంగారం సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది.

శృంగారం అనగానే దానిని ఓ చీకటి వ్యవహారంగా చాలా మంది భావిస్తారు. కేవలం రాత్రిపూట మాత్రమే దాని గురించి ఆలోచించాలని అనుకుంటారు. అయితే.. కేవలం రాత్రి మాత్రమే కాదు.. ఉదయం పూట శృంగారం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా వేకువజామున సెక్స్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయట. పరిశోధకులు సైతం ఇదే విషయం చెబుతున్నారు. ఉదయం పూట సెక్స్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని వారు తేల్చి చెప్పారు. మరి, ఆ ప్రయోజనాలేమిటో చూద్దామా
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?