మనోళ్లు.. ఇలాంటి శృంగారాన్నే ఆస్వాదిస్తారట

First Published 25, Apr 2020, 3:08 PM

శృంగారంలో విదేశీ సంస్కృతిని అనుసరించడంలోనే అసలు మజా ఉందని ఓ సర్వేలో వారు అంగీకరించడం గమనార్హం.

భారతీయ సంస్కృతిలో శృంగారాన్ని మెజారిటి ప్రజలు పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఎక్కడో అరకోరా మినహా దాన్ని ఒక వ్యసనంగా చూసే వారు గతంలో చాలా తక్కువ.

అయితే కాలంతో పాటు అన్నీ మారడంతో శృంగారం కూడా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ శృంగారంలో పాల్గొనే వాళ్ళను వింత అనుభూతులను రుచి చూపిస్తుంది.

భాగస్వామితో శృంగారం అంటే కేవలం పది నిమిషాల్లో పావు గంటలో అయిపోయేది కాదని.. దానిని మనసారా ఆస్వాదించాలని.. అలా ఆస్వాదించాలంటే.. కొత్త కొత్తగా చేయాలని చెబుతున్నారు.

భాగస్వామితో శృంగారం అంటే కేవలం పది నిమిషాల్లో పావు గంటలో అయిపోయేది కాదని.. దానిని మనసారా ఆస్వాదించాలని.. అలా ఆస్వాదించాలంటే.. కొత్త కొత్తగా చేయాలని చెబుతున్నారు.

శృంగారంలో విదేశీ సంస్కృతిని అనుసరించడంలోనే అసలు మజా ఉందని ఓ సర్వేలో వారు అంగీకరించడం గమనార్హం.

శృంగారంలో విదేశీ సంస్కృతిని అనుసరించడంలోనే అసలు మజా ఉందని ఓ సర్వేలో వారు అంగీకరించడం గమనార్హం.

తాజాగా ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

కళ్లకు గంతలు కట్టుకొని శృంగారం.. సెక్స్‌టాయ్స్‌ వాడకం.. భారతీయులు కోరుకుంటున్నారు అని సర్వే వెల్లడించింది. శృంగారంలో పాల్గొనే సమయంలో 60% మంది మగవాళ్ళు లైట్లు ఆపి వెయ్యాలని కోరుతున్నారట.

ఇక స్త్రీలలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది… స్త్రీలలో 64% మంది లైట్లు ఇష్టపడటం లేదట. పురుషుల్లో 48 శాతం మంది డబ్బులు ఇచ్చి శృంగారం చెయ్యాలి అనుకుంటే స్త్రీలు కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నారట.

ఒకేసారి ఇద్దరితో శృంగారంలో పాల్గొనాలని 23% శాతం మంది పురుషులు భావిస్తుంటే స్త్రీలు 19 శాతం మంది ఆ ఆలోచనతో ఉంటున్నారట.

పనిచేసే చోట సహోద్యోగులతో శృంగారాన్ని ఊహించుకున్నవారు 31 శాతం పురుషులు కాగా మహిళలు 20% మంది ఉన్నారట. భాగస్వామిని మోసం చేసి వేరే వాళ్ళతో శృంగారం చెయ్యాలని 28 శాతం మంది పురుషులు అనుకుంటే 24 శాతం మంది స్త్రీలు అనుకుంటున్నారట.

85 శాతం మంది పురుషులు శృంగారం చేసే సమయంలో నీలి చిత్రాలు చూడటానికి ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది.

loader