చీకట్లో చితక కొట్టుడే అసలు మజా... ఒకేసారి ఇద్దరితో...
26శాతం మంది భాగస్వామిని మోసం చేసి మరొకరితో శృంగరాంలో పాల్గొనాలని కోరుకోవడం గమనార్హం. అలా కోరుకుంటున్నవారిలో 28శాతం పురుషులు కాగా.... 24శాతం మంది మహిళలు ఉండటం విశేషం.
ఒకప్పుడు శృంగారం గురించి మాట్లాడాటానికే చాలా మంది ఇబ్బందిపడేవారు. కేవలం దానిని నాలుగు గోడల మధ్యకే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దాని గురించి తెలుసుకోవడానికి కూడా యువత చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక సెక్స్ టాయ్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య అయితే.. రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీని గురించి ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
యువత 18ఏళ్లకే తొలి అనుభాన్ని రుచి చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. అంతేకాకుండా 60శాతం మంది చీకట్లో శృంగారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.
ముఖ్యంగా పురుషులు 60శాతం మంది లైట్లు ఆర్పేసిన తర్వాతే శృంగారంలో పాల్గొనాలని అనుకుంటున్నారు. స్త్రీలు మాత్రం కేవలం 64శాతం మంది మాత్రమే అందుకు అంగీకరిస్తున్నట్లు తెలిసింది.
26శాతం మంది భాగస్వామిని మోసం చేసి మరొకరితో శృంగరాంలో పాల్గొనాలని కోరుకోవడం గమనార్హం. అలా కోరుకుంటున్నవారిలో 28శాతం పురుషులు కాగా.... 24శాతం మంది మహిళలు ఉండటం విశేషం.
ఇక డబ్బు చెల్లించి ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్న వారిలో 48శాతం పురుషులు ఉండగా... 3 శాతం మంది స్త్రీలు ఉండటం గమనార్హం.
ఒకేసారి ఇద్దరితో శృంగారంలో పాల్గొనాలని భావిస్తున్న పురుషులు 23శాతం ఉండగా..మహిళలు 19 శాతం ఉన్నారు.
2003లో నిర్వహించిన తొలిసర్వే ప్రకారం.. 18 ఏళ్లకు ముందు శృంగారంలో పాల్గొన్నవారు కేవలం 8 శాతం కాగా...ఈ ఏడాది సర్వేలో పాల్గొన్నవారిలో మూడోవంతు మంది పద్దెనిమిదేళ్లలోపే తొలిసారి శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పారు.
పనిచేసే చోట సహోద్యోగులతో శృంగారాన్ని ఊహించుకున్నవారి సగటు 25శాతం ఉంది. పురుషుల్లో ఇది 31 శాతం కాగా.. మహిళలు 20 శాతం మంది ఉన్నారు.
శృంగారానికి ముందు వయాగ్రా వంటి మందులు వాడుతున్నవారు 28శాతం ఉండగా...ఇలా వాడుతున్నవారు అత్యధికంగా జైపూర్ (87%), చండీగఢ్ (62%) నగరాల్లో ఉన్నారు.
అప్పుడప్పుడుగానీ, తరచుగాగానీ నీలిచిత్రాలను వీక్షిస్తున్న పురుషులు 85శాతం ఉన్నారు. 2003తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగడం గమనార్హం.