కంటి చూపు... కొంటెనవ్వు.. మగాళ్లకు మగువల గాలాలివే..
మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ అమ్మాయికి తన ప్రేమను తెలియజేయడానికి అబ్బాయిలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో రకాల సంకేతాల ద్వారా తమ ప్రేమను పదే పదే తెలుపుతుంటారు. ఈ విషయంలో అమ్మాయిలు కూడా ఏం తక్కువ కాదట. మనసుకు నచ్చిన అబ్బాయి కనిపిస్తే తన ఇష్టాన్ని ఎన్నో రకాలుగా ఎక్స్ ప్రెస్ చేస్తారట.

అమ్మాయిలు ఎవర్నైనా ఇష్టపడితే అది వారి బాడీ లాంగ్వేజ్ ద్వారా వ్యక్తం చేస్తారు. అది కూడా ఇష్టపడిన వ్యక్తికి తప్ప వేరే వాళ్లకు తెలియకుండా సంకేతాలిస్తూ జాగ్రత్త పడతారు. అలాంటిది మీరెప్పుడైనా గమనించారా? గమనించకపోతే ఇక మీద ఈ సంకేతాలు దానికే గుర్తు జాగ్రత్త పడండి మరి..

ఎవరైనా అమ్మయి మీతో క్లోజ్ గా మాట్లాడాలని ట్రై చేస్తుంటే ఇదొక సంకేతం కావచ్చు. ఎందుకంటే అబ్బాయిని ఓ అమ్మాయి ఇష్టపడిందంటే చాలు.. ఆ క్షణం నుండి ప్రతి నిమిషం తనతో మాట్లాడేందుకు.. తన గురించి ఏవేవో విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఇష్టమైన అబ్బాయితో మాట్లాడేటప్పుడు పదే పదే జట్టును సరి చేసుకుంటున్నా, వేళ్లతో జుట్టుతో ఆటలాడుతున్నా, ఆమె జుట్టును కలుపుకుంటూ ఉంటే, మీరు వారిని గమనిస్తున్నారా? లేదా వారిని కనీసం చూస్తున్నారా లేదా అనేందుకు ఒక సంకేతం.

ఇష్టపడ్డ అబ్బాయితో పెదాలతోనే కాదు, కళ్ళతోనూ మాట్లాడేస్తుంది అమ్మాయి. అది వారిద్దరికి మాత్రమే తెలిసిన భాష. కళ్లు కళ్లూ ప్లస్సూ.. అన్నట్టుగా చుట్టూ ఎవరున్నా కళ్లతోనే వారి సంభాషణ సాగుతుంది.

మనసుకు నచ్చిన అబ్బాయిని ఆకట్టుకోవడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదు. అందుకే అబ్బాయి కనిపించే అవకాశం ఉన్న సందర్బాల్లో చక్కటి అలంకరణతో, డ్రెస్సింగ్ తో అదరగొడుతుంది. ఇదొక సంకేతమే.

మీతో మాట్లాడేటప్పుడు అమ్మాయి టోన్ లో మాడ్యులేషన్ మారుతుంది అంటే అది మీతో ప్రేమకు సంకేతం అన్నట్టు. గొంతులో ఎంతో తీపి వచ్చేస్తుంది. ఆ మాటతీరుతోనే మిమ్మల్ని పడేయాలని చూస్తుంది.

ఇష్టపడిన వ్యక్తి ఎదురైనప్పుడు అమ్మాయి మొహం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోతుంది. మొహంలో ఉదయించే చిరునవ్వును ఆపుకోలేదు. దీంతో ఆ అబ్బాయి అమ్మాయి మనసును వెంటనే పసిగట్టేయవచ్చు.

ఇక ఒక అమ్మాయి అనుకోకుండా లేదా ఉద్దేశ్యపూర్వకంగా మీ చేయి లేదా భుజంపై చేయి వేస్తే, అది ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందనే దానికి ప్రత్యక్ష సంకేతం.