పడకగదిలో ఈ బట్టలు.. ఇక రెచ్చిపోవడమే...

First Published Feb 26, 2021, 5:01 PM IST

రొమాన్స్ ఎప్పుడూ రోమాంఛితంగానే ఉంటుంది. శరీరంలో వేడిని పుట్టించి, మనసును ఉత్తేజితం చేసి.. నరాల్లో తీపి సుఖాన్ని అందిస్తుంది. అయితే అసలు పనిలో దిగేముందు.. ఒకరిమీద ఒకరికి ఇష్టమే కాదు.. వేసుకునే బట్టలు కూడా ముఖ్యమే.