పెళ్లైనా పక్కచూపులా? కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..

First Published 10, Nov 2020, 5:37 PM

ఏ న్యూస్ పేపర్ చదివినా, టీవీ పెట్టినా రోజుకు రెండో మూడో వివాహేతర సంబంధాల వార్తలే కనిపిస్తాయి. ఈ సంబంధంతో చనిపోయేవాళుల, చంపేవాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు.

ఇంతకీ పెళ్లైనా కూడా భార్య లేదా భర్త వివాహేతర సంబంధం కోసం ఎందుకు వెంపర్లాడతారు. జీవితాల్ని నాశనం చేసే ఇలాంటి సంబంధాలవైపు ఎందుకు ఆకర్షితులవుతారు అనే అంశం మీద ఇటీవల ఓ సర్వే చేశారు.

ఇష్టం లేని పెళ్లో, భార్య లేదా భర్త అందంగా లేకపోవడమో, తమ కోరికలు తీర్చలేకపోవడమో.. ఇలాంటి అనేక కారణాలు వివాహేతర సంబంధానికి కారణం అవుతాయని ఇప్పటివరకు అనుకుంటున్నవి.

అయితే ఈ సర్వేలో తెలిసిన విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నాం అనే దానిమీద స్త్రీలకు గానీ, పురుషులకు గానీ ఒక అంచనా ఏ మాత్రం ఉండదట. వారికి తెలియకుండనే ఈ సంబంధంలోకి దిగుతారట.

ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే తక్కువ ఆకర్షణీయంగా ఉండే మహిళలే ఎక్కువగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారట.

ఇక పురుషుల విషయానికి వచ్చేసరికి తమ భార్య అందంగా లేకపోవడం, రొమాన్స్ లో తాము అనుకున్నట్టుగా సహకరించపోవడంతో అక్రమ సంబంధాల కోసం వెంపర్లాడతారట.

మరో షాకింగ్ విషయం ఏంటంటే.. వివాహేతర సంబంధాలకు చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు కూడా కారణం కావచ్చని పరిశోధకులు అంటున్నారు.

ఈ సంబంధాల రహస్యాన్ని చేధించేందుకు కొత్తగా పెళ్లయిన 233 జంటలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. దీంట్లో భాగంగా వీరికి అందంగా, ఆకర్షణీయంగా ఉన్న స్త్రీ, పురుషుల ఫొటోలను చూపించారు. ఆ తర్వాత యావరేజ్‌గా ఉన్న స్త్రీ, పురుషుల ఫొటోలను చూపించారు.

ఎక్కువమందికి సహజంగానే ఆకర్షనీయంగా ఉన్న ఫొటోలు చూడగానే కాస్త చలించారు. అంతేకాదు ఇక వారిలో రొమాంటిగ్‌గా కనిపించే వ్యక్తులను చూసినప్పుడైతే వెంటనే ఆకర్షణకు లోనయ్యారట. ఇవే వివాహేతర సంబంధాలకు దారితీస్తోందని తెలిసింది.

అంతేకాదు తమ వైవాహిక అనుబంధం పట్ల అసంతృప్తితో ఉండేవాళ్లు వేరే వ్యక్తుల నుంచి సుఖాన్ని ఆశిస్తున్నట్లు పరిశోధనలో తేలింది.

ఇక పురుషులే ఇలాంటి విషయాల్లో బాగా అడ్వాన్స్ డ్ ఉన్నారట. వీళ్లే అక్రమసంబంధాలకు ఎక్కువ ఇష్టపడతారట. ఇంకా చెప్పాలంటే పెళ్లికి ముందు పరిచయం ఉన్నవారితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటారట. ఈ విషయంలో స్త్రీలు మాత్రం కాస్త వేరుగా ఉన్నారట.

loader