శృంగారం మధ్యలో కండోమ్ తీసేస్తే...

First Published 2, Apr 2020, 3:17 PM

గర్ల్ ఫ్రెండ్ బలవంతం మీద కండోమ్ ధరించిన కొందరు యువకులు వాటిని మధ్యలోనే తీసేస్తున్నారట. అయితే.. అది పెద్ద నేరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శృంగారం పై అవునన్నా.. కాదన్నా ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. తమకు నచ్చిన వ్యక్తితో కలయికలో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే.. సురక్షిత శృంగారమే శ్రేయస్కరమని నిపుణుల నుంచి ప్రభుత్వాల వరకు చెబుతున్నారు.

సురక్షిత శృంగారానికి కండోమ్ బెస్ట్ ఆప్షన్. గర్భం రాకుండా ఉండటమే కాకుండా.. సుఖ వ్యాధులు కూడా రాకుండా ఆపుతుంది. అయితే.. చాలా మందికి దీని వాడకం పెద్దగా ఇష్షం ఉండదు.

ఈ క్రమంలో... ఇటవల పలు విచిత్రమైన కేసులు నమోదౌతున్నాయి. గర్ల్ ఫ్రెండ్ బలవంతం మీద కండోమ్ ధరించిన కొందరు యువకులు వాటిని మధ్యలోనే తీసేస్తున్నారట. అయితే.. అది పెద్ద నేరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జర్మనీకి చెందిన ఓ జంట ఇటీవల లైంగికంగా సంభోగించారు. అయితే వారు సంభోగంలో ఉన్న సమయంలో మహిళ అనుమతి లేకుండా కండోమ్ తొలగించాడు. అయితే దీన్ని తీవ్రంగా భావించిన మహిళ లైంగిక వేధింపుల నేరం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వీటితో పాటు ఆ వ్యక్తిపై అత్యాచారం కేసు సైతం నమోదు చేసింది. అనంతరం ఎస్‌టీఐ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అలా చేయడం నేరం కింద పరిగణించబడుతుందని తనకు తెలియదని ఆ వ్యక్తి వాపోయాడు.

వాదనలు విన్న న్యాయస్థానం పోలీసు వ్యక్తికి 8నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 3000 యూరోలు జరిమానా విధించింది.

ఇందులో 96 యూరోలు సదరు మహిళ ఎస్‌టీఐ టెస్ట్ కోసం ఇవ్వాలని సూచించింది. కాగా ఇలాంటి కేసు నమోదవడం జర్మనీలో ఇదే మొదటిసారని కోర్టు వర్గాలు తెలిపాయి.

ఇదొక్క కేసు మాత్రమేకాదు.. చాలా మంది దీనిపై ఫిర్యాదులు చేస్తుండటం గమనార్హం. తాము పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని, అయితే మగవాళ్లు తమను దాగా చేసి, ప్రాణాంతక ఆరోగ్య సమస్యలవైపు నెట్టారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు.

సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసి(స్టెల్తింగ్) తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశారని ఆరోపిస్తున్నారు. పైకి ఇది తేలికపాటి వ్యవహారంగా కనిపించినా సదరు పురుషుడికి సుఖవ్యాధులు ఉంటే తమకు కూడా సోకుతాయని, అలాంటి వారిని కూడా శిక్షించాలని కోరుతున్నారు.

ఇదే ఘటనపై మరో యువతి మాట్లాడుతూ...బాయ్ ఫ్రెండుతో కలసి సెక్స్‌లో పాల్గొన్నాను. అతడు మధ్యలో కండోమ్ తీసేశాడు అని యువతి వాపోయింది.

దాంతో తాను వెంటనే షాక్ తిన్నానని..తేరుకొని వెంటనే బాత్రూంలోకి పరిగెత్తి శుభ్రం చేసుకున్నానని చెప్పింది.కానీ ఫలితం లేకపోయిందని తద్వారా గర్భం దాల్చానని వెల్లడించింది. కానీ అతనికి విషయం చెబితే పట్టించుకోలేదంటూ కన్నీరు పెట్టుకుంది.

దీనిపై న్యాయాధికారులు కూడా నోరు విప్పారు. అలా చేయడం పెద్ద నేరమని హెచ్చరిస్తున్నారు. స్టెల్తింగ్‌ను చాలా దేశాల్లో అత్యాచారంగా పరిగణిస్తున్నారు. మనదేశంలో అత్యాచార నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు.

స్టెల్తింగ్ జరిగినట్లు బాధితులు నిరూపించగలిగితే ఏడేళ్ల జైలు శిక్షపడుతుంది.  కేసు తీవ్రతను బట్టి అంతకంటే ఎక్కువ శిక్ష కూడా పడే అవకాశముందని న్యాయనిఫులు చెబుతున్నారు

loader