‘వీర్యం స్మగ్లింగ్’...జైల్లో ఉగ్రవాదులు.. భార్యలకు గర్భం..
First Published Dec 17, 2020, 12:26 PM IST
పాలస్తీనాకు చెందిన ఉగ్రవాదులు చాలా సంవత్సరాలుగా ఇజ్రాయిల్ లోని జైల్లో మగ్గిపోతున్నారు. జైళ్లలో ఇరవై ఏళ్లుగా మగ్గిపోతున్న భర్తల నుంచి వీర్యం సంపాదించి..ఐవిఎఫ్ విధానంలో పాలస్తీనా మహిళలు తల్లులవుతున్నారు.

బంగారం , వెండి, డైమండ్స్, కరెన్సీ స్మగ్లింగ్ గురించి మనం ప్రతిరోజూ వార్తలు వింటూనే ఉన్నాం. అయితే.. వీటిని మించిన స్మగ్లింగ్ ఒకటి ఉగ్రవాదులు చేస్తున్నారు. అదే.. వీర్యం స్మగ్లింగ్.

మీరు చదివింది నిజమే. ఉగ్రవాదులు గత కొన్ని సంవత్సరాలుగా వీర్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. వాళ్లు... ఉగ్రవాదం కింద జైల్లో ఊచలు లెక్కపెడుతున్నా కూడా.. తమ సంతానాన్ని పెంచి పోషిస్తున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?