సంతృప్తిపరచని భర్తలు... భార్యలు ఏం చేస్తున్నారో తెలుసా?

First Published 19, Feb 2020, 2:56 PM IST

భర్తలు సంతృప్తిపరచని భార్యలు ఏం చేస్తుంటారు..? వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటోంది అనే విషయంపై ఓ సంస్థ సర్వే నిర్వహిచంగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 
 
ఒకప్పుడు శృంగారం గురించి మాట్లాడాటానికే చాలా మంది ఇబ్బందిపడేవారు. కేవలం దానిని నాలుగు గోడల మధ్యకే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దాని గురించి తెలుసుకోవడానికి కూడా యువత చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అసలు దంపతులు పడకగదిలో అన్యోన్యంగా ఉంటేనే... మిగితా జీవితం కూడా ఆనందంగా ఉండగలుగుతారు. అయితే.. కొందరు పురుషులు మాత్రం భార్యల పట్ల చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారట.

భార్యలు కూడా మనుషులే అనే విషయం మరిచిపోయి... వాళ్లని తక్కువ చేసి చూస్తారట. శృంగారం విషయంలో కూడా తాము తృప్తి చెందామా లేదా అన్న ఒక్క విషయమే చూస్తారట.. భార్య తృప్తి గురించి ఆలోచించరట.

భార్యలు కూడా మనుషులే అనే విషయం మరిచిపోయి... వాళ్లని తక్కువ చేసి చూస్తారట. శృంగారం విషయంలో కూడా తాము తృప్తి చెందామా లేదా అన్న ఒక్క విషయమే చూస్తారట.. భార్య తృప్తి గురించి ఆలోచించరట.

భర్తలు సంతృప్తిపరచని భార్యలు ఏం చేస్తుంటారు..? వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటోంది అనే విషయంపై ఓ సంస్థ సర్వే నిర్వహిచంగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

భర్తలు సంతృప్తిపరచని భార్యలు ఏం చేస్తుంటారు..? వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటోంది అనే విషయంపై ఓ సంస్థ సర్వే నిర్వహిచంగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

భర్తల ప్రవర్తన నచ్చని భార్యలు విపరీత మనస్తత్వాన్ని కలిగి ఉంటారన్నది సర్వేలో తేలిన అంశం. అంతేకాదు..! ఇలాంటి మహిళలు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా గడపడం, రాత్రంతా దేని గురించో ఆలోచిస్తూ తెల్లవార్లు మెలుకువతో ఉండడం లాంటి లక్షణాలను కలిగి ఉంటారట.

అలాగే భర్త పక్కన ఉన్న సమయంలోను ఏదో తెలియని ఒత్తిడికి లోనవుతుంటారని, ఒత్తిడిని భరించలేక ఆ కోపాన్ని భర్తలపై చూపిస్తారని దీంతో భార్య భర్తలు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని ఈ సర్వేలో తేలింది.

చాలా మంది మహిళలు సర్దుకుపోయి... జీవితాన్ని అలానే కొనసాగిస్తున్నారట. అయితే 40శాతం మహిళలు మాత్రం ఇతర పురుషులకు ఆకర్షితులౌతున్నారని.. అసలు ముఖ్యంగా అక్రమ సంబంధాలకు దారితీసే కారణం ఇదేనని చెప్పడం గమనార్హం.

ఇక ఇంకొందరు మహిళలు మాత్రం భర్త ఎలాగూ తృప్తిపరచడం లేదని.. స్వయంతృప్తి వైపు అడుగులు వేస్తుండటం గమనార్హం.

పెళ్లైన మహిళలే ఎక్కువగా సెక్స్ టాయ్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం. స్వయంతృప్తి కోసం ఉపయోగించే ఈ టాయ్స్ ని దేశవ్యాప్తంగా 62శాతం పురుషులు, 38శాతం మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం.

మగవారికి అత్యంత ఇష్టమైన సెక్స్‌ ప్రోడక్ట్స్‌ లూబ్రికెంట్స్‌ అయితే.. ఆడవారు మాత్రం అత్యధికంగా మసాజర్స్‌ కొంటున్నారట.

వీటి తర్వాత సెక్సీ స్ర్పేలు, సెక్సీ లోదుస్తులు, ప్లెజర్‌ రింగ్స్‌, లైంగిక ఉద్రేకాన్ని కలిగించే లోషన్స్‌ను బాగా కొనుగోలు చేస్తున్నారు. హ్యాండ్‌ కఫ్స్‌, నర్స్‌ కాస్టూమ్స్‌ ఉత్పత్తులను కూడా ఎక్కువగా కొనుగోలు చేశారని ఆ సంస్థ తెలిపింది.

మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు.

బరోడ, పుణె, తిరువనంతపురాల్లోని మహిళలు పురుషుల కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో గడిచిన ఏడాది కాలంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయి.

loader