మీరిష్టపడే వ్యక్తి మీ మాయలో పడాలంటే.. ఇవే ముఖ్యం..

First Published Mar 23, 2021, 3:21 PM IST

సమ్మోహనం... ఇదీ ఒక కళే...మీ కిష్టమైన పురుషుడిని ఆకర్షించగలగడం, మీ కోసం పడిపోయేలా చేయడం మామూలు విషయం కాదు. దీనికి మీరు కనిపించే విధానం, మీ చూపుల మాత్రమే సరిపోవు. పెదాలు అందంగా కనిపిస్తే చాలదు.. ఆ పెదాలతో అద్భుతంగా మాట్లాడగలగాలి. అప్పుడే వాటి అందం ద్విగుణీకృతం అవుతుంది. అలాగే ఎదుటివారిని సమ్మోహన పరిచి మీ మాయాజాలంలో పడేయాలంటే డ్రెస్సింగ్ ఒక్కటే సరిపోదు. మరెలా అంటారా?