కారు రేసర్.... పోర్న్ స్టార్ గా మారి..

First Published 10, Jun 2020, 2:31 PM

వి8 సూపర్‌కార్‌ సిరీస్‌ మొత్తం పూర్తి చేసిన మొదటి మహిళగా గ్రేసీ రికార్డు సాధించింది. అలాంటి రెనీ గ్రేసీ ఆ తర్వాత రేసింగ్ లో వెనకపడిపోయింది. దీంతో ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆమె ఓ సూపర్ కారు రేసర్. కానీ తనకెంతో ఇష్టమైన రేసింగ్ ని వదిలేసి పోర్న్ స్టార్ గా మారింది. ఎందుకో తెలుసా కేవలం బతుకుదెరువు కోసం. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్ట్రేలియాకు చెందిన 25 ఏళ్ల రెనీ గ్రేసీ చిన్నతనంలోనే కార్‌ రేసింగ్‌లో గొప్ప రికార్డులను సాధించి చాంపియన్‌గా మారింది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదించిన గ్రేసీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించక బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌ అవతారమెత్తింది.

ఆస్ట్రేలియాకు చెందిన 25 ఏళ్ల రెనీ గ్రేసీ చిన్నతనంలోనే కార్‌ రేసింగ్‌లో గొప్ప రికార్డులను సాధించి చాంపియన్‌గా మారింది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదించిన గ్రేసీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించక బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌ అవతారమెత్తింది.

వి8 సూపర్‌కార్‌ సిరీస్‌ మొత్తం పూర్తి చేసిన మొదటి మహిళగా గ్రేసీ రికార్డు సాధించింది. అలాంటి రెనీ గ్రేసీ ఆ తర్వాత రేసింగ్ లో వెనకపడిపోయింది. దీంతో ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

వి8 సూపర్‌కార్‌ సిరీస్‌ మొత్తం పూర్తి చేసిన మొదటి మహిళగా గ్రేసీ రికార్డు సాధించింది. అలాంటి రెనీ గ్రేసీ ఆ తర్వాత రేసింగ్ లో వెనకపడిపోయింది. దీంతో ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీంతో.. బతుకుదెరువు కోసం కొన్నాళ్లు కారు యార్డులో కూడా పని చేసింది. అయితే వచ్చిన డబ్బులు సరిపోక ఇంకా ఏం చేస్తే మరింత డబ్బు సంపాదించగలనని గ్రేసీ ఆలోచించింది. ఒకరోజు ఓన్లీఫ్యాన్స్‌ అనే అడల్ట్‌ వెబ్‌సైట్‌ను చూశాక డబ్బులు సంపాదించడానికి పోర్న్‌స్టార్‌గా మారడమే కరెక్టని భావించింది.

అంతే వారం రోజుల వ్యవధిలోనే గ్రేసీ తన నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేసి రూ. రెండున్నర లక్షలు సంపాదించింది. తన జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది పోర్న్‌స్టార్‌గా మారడమేనని ఆమె చెప్పడం విశేషం.

తాను పోర్న్ స్టార్ గా మారిన విషయం తన తల్లిదండ్రులకు తెలుసు అని.. ఆ విషయంలో తన తండ్రి తనకు అండగా నిలబడ్డాడని ఆమె గర్వంగా చెప్పింది.

loader