ఆయుష్షును పెంచే ‘శృంగారం’..

First Published Jun 1, 2021, 4:28 PM IST

మనిషికి ఆకలి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యమని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. బెడ్ రూమ్ లో కపుల్స్ రెగ్యులర్ గా కలుస్తుండాలని, దీన్ని కేవలం శారీరక సుఖంగా భావించకూడదని చెబుతున్నారు.