ముద్దు ముద్దుగా ముద్దు పెట్టుకుంటే.. శృంగారంలో అన్నీ లాభాలే...

First Published Feb 13, 2021, 4:05 PM IST

నాలుగు పెదాలు పాడే అద్భుతమైన కావ్యం ముద్దు. మీ ప్రేమ బంధానికి ఉత్సాహాన్ని అద్దుతుంది. పెదాలు పాడే వింతరాగమైన ముద్దు తో మీ శరీరంలో కరెంట్ ప్రవహించి, అది శరీరానికి, మనసుకు ఉల్లాసాన్ని, హాయిని ఇస్తుంది.