పదే పదే ప్రేమలో.. పడి పడి లేచే మనసు కోసం....

First Published Jun 9, 2021, 4:14 PM IST

ఏ బంధంలోనైనా వ్యక్తీకరణ చాలా ముఖ్యం. ఇక ప్రేమ విషయానికి వచ్చేసరికి దానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. మనసులో ఉండే ప్రేమ ఎదుటివారికి తెలపకపోతే మీరే నష్టపోతారు. ఇది భాగస్వాములైతే చాలాకాలం కలిసి ఉండే క్రమంలో అప్పుడప్పుడూ కుదిరితే.. ప్రతీరోజూ ఐలవ్యూ చెప్పుకోవడం మంచిది.