వీడియో కాల్స్ లో రొమాన్స్, శోభనం రాత్రి స్మృతులు ... పోర్న్ సైట్లలో ప్రత్యక్షం

First Published 19, May 2020, 12:21 PM

వారి శోభనం నాటి రొమాన్స్ అంతా కూడా పోర్న్ సైట్ కి ఎక్కింది. అసలు ఇది ఎలా జరిగిందా అర్థంకాక.. ఆ జంట తలలు బాదుకుంది.

లవర్స్ ఎదురెదురుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు.. ఫోన్స్ లోనూ గంటలు గంటలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో రొమాంటిక్ టాపిక్స్ రావడం కూడా సర్వ సాధారణం. అయితే.. ఇప్పుడు మీ ఫోన్స్ కాల్ సంభాషణ ఎవరైనా వినే ప్రమాదం ఉంది.

అంతేకాదు..లాంగ్ డిస్టాన్స్ రిలేషన్ షిప్స్ లో వీడియో కాల్స్ సర్వసాధారణం. ఇక వాళ్లు కమిటెడ్ కపుల్స్ అయ్యి ఉంటే.. ఫోన్ లోనే రొమాంటిక్ పనులు కానిస్తారు. అలా వారి మధ్య ప్రేమ తరిగిపోకుండా వాళ్లు తృప్తి చెందుతూ ఉంటారు.

వాట్సాప్ లోనో, స్కైప్ లోనూ రోజూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ.. డర్టీ టాక్ తోనూ.. లేదా ఇంకేదైనా పనులతోనో ఒకరిని మరోకరు తృప్తి పరుచుకుంటారు. అలాంటి దంపతులు ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఎందుకంటే.. మీ వీడియో కాల్స్ పై సైబర్ నేరగాళ్లు కన్ను పడొచ్చు. అలా కనుక పడితే.. ఏదో ఒక రోజు మీ రొమాంటిక్ వీడియో చాట్.. పోర్న్ వెబ్ సైట్లలో ప్రత్యక్షమౌతుంది.

ఇప్పటి వరకు చాలా మంది దంపతులు ఇలా బుక్కై.. తమ వీడియోలు పోర్న్ సైట్లలో వాళ్లకు తెలీకుండానే చేర్చేసుకున్నారు. కొంత మందికి వీటి నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు.

నగరానికి చెందిన ఓ జంటకి అయితే.. మరింత వింత సంఘటన ఎదురైంది. వారి శోభనం నాటి రొమాన్స్ అంతా కూడా పోర్న్ సైట్ కి ఎక్కింది. అసలు ఇది ఎలా జరిగిందా అర్థంకాక.. ఆ జంట తలలు బాదుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  నగరానికి చెందిన యువతీ యువకులకు ఇటీవల ఘనంగా వివాహమైంది.తర్వాత సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఫస్ట్‌నైట్‌లో ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకున్నారు.

కొద్దిరోజుల తర్వాత ఆ యువకుడు తన సెల్‌ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వీడియోను క్లిక్ చేసి షాకయ్యాడు.

అందులో ఫస్ట్‌నైట్ రోజు తన భార్యతో సెక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించడంతో నిర్ఘాంతపోయి ఈ విషయాన్ని భార్యకు చెప్పాడు. ఈ వీడియో ఎవరు తీశారో, ఎలా తీశారో అర్ధంగాక తలలు పట్టుకున్నారు.

బెడ్రూమ్‌లో ఎవరైనా సీక్రెట్ కెమెరాలు పెట్టారేమోనని అణువణువూ వెతికినా ప్రయోజనం కనిపించలేదు. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని ఎంతో మదనపడ్డారు.

చివరికి ధైర్యం చేసి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి అసలు నిజాన్ని కనుగొన్నారు. దీంతో ఆశ్చర్యపోవడం ఆ దంపతుల వంతైంది.

వారి బెడ్రూమ్‌లో ఉన్న స్మార్ట్‌ టీవీలో ఇన్‌బిల్డ్ కెమెరా ఉన్న విషయాన్ని సైబర్ నిపుణులు గుర్తించారు. దానికి వైఫై కనెక్ట్ అయి ఉండటంతో ఓ వ్యక్తి దాన్ని హ్యాక్ చేశాడు. దీంతో వారి శోభనం రోజు దృశ్యాలను టీవీ కెమెరాతో రికార్డ్ చేసి దాన్ని పోర్న్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసినట్లు తేల్చారు.

loader