ఇవి తీసుకుంటే.. రాత్రికి రెచ్చిపోవడం ఖాయం..!

First Published Nov 24, 2020, 3:30 PM IST

ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోలేకపోవడం, బిజీ షెడ్యూల్స్‌ కారణంగా, సరదాగా గడిపే తీరిక లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఒత్తిడి కూడా వాగ్వాదాలకు కారణమవుతోంది.

తమ భాగస్వామితో జీవితాంతం హ్యాపీగా, రొమాంటిక్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొన్ని కొన్ని కారణాల వల్ల వారికి అది సాధ్యపడటం లేదు. చాలా మంది తమకు శృంగారం మీద ఆసక్తి తగ్గిపోతోందని బాధపడుతున్నారట.

ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోలేకపోవడం, బిజీ షెడ్యూల్స్‌ కారణంగా, సరదాగా గడిపే తీరిక లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఒత్తిడి కూడా వాగ్వాదాలకు కారణమవుతోంది. అయితే ఇలాంటి సమస్యలేవీ లేకుండా ఇద్దరూ హ్యాపీగా ఉండాలంటే.. ముందుగా వారికి శృంగారం పట్ల ఆసక్తి ఉండటం కూడా ముఖ్యమని నిపుణులు  చెబుతున్నారు

మరి శృంగారంపై ఆసక్తి పెరగాలన్నా.. సామర్థ్యం పెంచుకోవాలన్నా.. ఎలాంటి ఔషదాలు వాడాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. కేవలం సరైన ఆహారం తీసుకుంటే సరిపోతతుంది.

ఈ ఆహారంలో దానిమ్మ పండు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

దానిమ్మ లైంగిక శక్తిని బాగా పెంచుతుంది. ఎక్కువ సేపు సెక్స్ చేసేందుకు వయాగ్రాలా పనిచేస్తుంది.

దానిమ్మ రసాన్ని తాగిన వెంటనే వయాగ్రా ప్రభావం కలుగుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు.

చక్కటి శృంగారానికి శరీరంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండాలి. అవి దానిమ్మ పండులో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దానిమ్మ పండు తిన్నా.. జ్యూస్ తాగినా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

పడక గదిలోకి వెళ్లే ముందు దానిమ్మ పండు గానీ, దానిమ్మ రసం గానీ తీసుకుంటే మంచిది. టొమోటా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు

ఇందులో ఉండే లైకోపిన్ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. శృంగారానికి ముందు క్యారెట్ తీసుకుంటే కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?