ఆ వాడకం ఎక్కువగా ఉన్నవారే... పడకగదిలో రెచ్చిపోతారు

First Published 19, Mar 2020, 2:59 PM IST

రొమాంటిక్ గా, సెక్సువల్ రిలేషన్ షిప్ లో తమ సత్తా చాటుతారని వారు తెలిపారు. అయితే... ఎమోజీలు వాడితేనే శృంగారంలో చురుకుగా ఉంటారని కాదని... కేవలం వాటిని వాడిన వ్యక్తులు ఆ విషయంలో బాగా చురుకుగా ఉంటారని మాత్రమే చెబుతున్నామన్నారు.

శృంగారం గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే... ఎంత ఆసక్తి ఉన్నా.. దానిని కొందరు మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేయకలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

శృంగారాన్ని ఎంజాయ్ చేయడం అనేది, తమ పార్ట్ నర్ కూడా ఎంజాయ్ చేసేలా చేయకలగడం అనేది ఒక కళ అని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే...  ఛాటింగ్ లో  ఎక్కువగా ఎమోజీలు వాడేవారు సెక్స్ విషయంలో బాగా ఎంజాయ్ చేస్తారట.

చాలా మంది తమ మూడ్స్,ఫీలింగ్స్ ని చాలా మంది ఎమోజీల సహాయంతో ఇతరులకు తెలియజేస్తారో... వారు తమ శృంగార జీవితాన్ని పూర్తి గా ఆస్వాదించగలరని ఓ సర్వేలో తేలడం విశేషం.

అమెరికాలోని కిన్ సే ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది. దాదాపు 5వేల మందిపై పరిశోధనలు చేయగా.. ఎమెజీలు వాడుతూ ఛాటింగ్ చేసిన వాళ్లు డేటింగ్, సెక్స్ ని బాగా ఆస్వాదిస్తారని తేలింది.

అంతేకాకుండా, ఎమోజీలు బంధాన్ని మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయని, 86శాతం మంది దీనిని ఒప్పుకున్నారని పరిశోధకులు వెల్లడించారు.

అంతేకాకుండా, ఎమోజీలు బంధాన్ని మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయని, 86శాతం మంది దీనిని ఒప్పుకున్నారని పరిశోధకులు వెల్లడించారు.

రొమాంటిక్ గా, సెక్సువల్ రిలేషన్ షిప్ లో తమ సత్తా చాటుతారని వారు తెలిపారు. అయితే... ఎమోజీలు వాడితేనే శృంగారంలో చురుకుగా ఉంటారని కాదని... కేవలం వాటిని వాడిన వ్యక్తులు ఆ విషయంలో బాగా చురుకుగా ఉంటారని మాత్రమే చెబుతున్నామన్నారు.

రొమాంటిక్ గా, సెక్సువల్ రిలేషన్ షిప్ లో తమ సత్తా చాటుతారని వారు తెలిపారు. అయితే... ఎమోజీలు వాడితేనే శృంగారంలో చురుకుగా ఉంటారని కాదని... కేవలం వాటిని వాడిన వ్యక్తులు ఆ విషయంలో బాగా చురుకుగా ఉంటారని మాత్రమే చెబుతున్నామన్నారు.

శృంగారం అనేది కేవలం రెండు శరీరాలకు సంబంధించినది కాదు. దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మానిసక ప్రశాంతంతను, ఉల్లాసాన్ని అందిస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే.

అయితే... ఇవి కాకుండా దీని వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొద్ది నిమిషాలపాటు సాగే... ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుందని నిపుణులు  చెబుతున్నారు. అంతేకాదు. మోదోశక్తి కూడా పెరుగుతుంది.

మలి వయసులో శృంగారాన్ని ఆస్వాదిస్తే... మతిమరుపు మన దరికి చేరదని ఇప్పటికే చాలా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. అంతేకాదు.. సెక్స్ వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వారానొకసారి శృంగారంలో పాల్గొంటే... వారు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉందని ఓ పరిశోధనలో తేలింది.

వారిలో మరణం సంభవించే రేటు 37శాతం తగ్గినట్లు తేలిందని నిపుణులు చెబుతున్నారు. వారానొకసారైనా శృంగారాన్ని ఆస్వాదించగలిగితే.. వారు ఎక్కువ కాలం జీవించగలరని వారు చెబుతున్నారు.

65ఏళ్ల లోపు ఉన్న 1120 మంది వ్యాధిగ్రస్తులను పరీక్షించగా వారిలో వారానికొకసారి క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనేవారిలో 37శాతం మరణం సంభవించే రేటు తగ్గందట.

అంతేకంటే ఎక్కువ సార్లు పాల్గొనవారిలో 33శాతం, వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో 28శాతం మరణం సంభవించే అవకాశం తక్కువగా ఉందని తేలింది.

loader