శృంగారంలో ఆ తప్పులు చేస్తున్నారా...?

First Published 20, Mar 2020, 1:52 PM IST

లైంగికత చాలా సున్నితమైన అంశం. ఏ చిన్న ఇబ్బంది కలిగినా దంపతుల్లో ఏ ఒక్కరూ... పరిపూర్ణ శృంగార అనుభూతిని ఆస్వాదించలేరు. అలాంటి సమయంలో ఏ సెక్సాలజిస్టునో సంప్రదించాలి.

శృంగారం విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు, సందేహాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

చాలా మంది లైంగికజీవితం ఆనందంగా సాగుతున్నప్పటికీ.. ఇంకా ఎక్కువ ఆనందం పొందాలని ఆశపడుతుంటారు. ఆ ఆశతో కొన్ని చేయకూడని పనులు చేసి తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు..

పురుషుల్లో లైంగిక ఆసక్తి పెంచే ఆయుర్వేద మందు, లేహ్యం, ట్యాబ్ లెట్స్ అంటూ.. తరచూ కొన్ని సంస్థలు ప్రకటలు ఇస్తూనే ఉంటాయి. వాటిని చూసి మోపోయి.. కొనుగోలు చేస్తే.. లేని సమస్యలు తోడవ్వడం ఖాయమంటున్నారు నిపుణులు.

చాలా మంది ఇలాంటి మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మంది ఇలాంటి మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లైంగికత చాలా సున్నితమైన అంశం. ఏ చిన్న ఇబ్బంది కలిగినా దంపతుల్లో ఏ ఒక్కరూ... పరిపూర్ణ శృంగార అనుభూతిని ఆస్వాదించలేరు. అలాంటి సమయంలో ఏ సెక్సాలజిస్టునో సంప్రదించాలి.

లైంగికత చాలా సున్నితమైన అంశం. ఏ చిన్న ఇబ్బంది కలిగినా దంపతుల్లో ఏ ఒక్కరూ... పరిపూర్ణ శృంగార అనుభూతిని ఆస్వాదించలేరు. అలాంటి సమయంలో ఏ సెక్సాలజిస్టునో సంప్రదించాలి.

కానీ.. చాలా మంది ఆ ఒక్కటీ తప్పించి అన్ని ప్రయత్నాలూ చేస్తారు. మరికొందరిలో... ఏ సమస్యా ఉండదు. ఇంకాస్త లైంగిక శక్తిని పెంచుకోవాలన్న ఆరాటం, మరికాస్త అనుభూతిని పొందాలన్న తపన, వయసుతో పాటూ వచ్చే పరిమితుల్ని ఒక్క పూటలో గెలవాలన్న దురాశ... వారిని పక్కదార్లు పట్టిస్తుంది.

ఆధునిక వైద్యంలోనూ లైంగికాసక్తిని పెంచే మందులు  ఉన్నాయి. అయితే, వాటిని వైద్యుల సిఫార్సుతోనే వాడాలి. వీటికి దుష్ప్రభావాలు ఎక్కువ. కొన్నిసార్లు  ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

మీలో కోరికల్ని రగిలించే శక్తి... ముందులకంటే మీ జీవిత భాగస్వామి కే ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి.  మీ జీవిత భాగస్వామితో ప్రేమగా గడపాలి.

పడకగదిని సరికొత్తగా అలంకరించుకోవాలి. ఏకాంతంలో చక్కని సంగీతాన్ని ఆస్వాదించాలి.ఇలా చేస్తే.. మీ ఉత్సాహం రెట్టింపు అవ్వడం ఖాయం. అయినా ఫలితం దక్కలేదు అంటే.. సంబంధిత నిపుణులను కలవడం మంచిది.

loader