జూమ్ మాయ.. ఆన్ లైన్ క్లాసుల్లో బూతు వీడియో.. టీచర్లు షాక్

First Published 23, May 2020, 1:08 PM

మొన్నామధ్య లండన్ లో స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా పోర్న్ వీడియోలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించారు.

దీంతో...ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. అయితే.. కొన్ని సంస్థలు మాత్రం ఆన్ లైన్ సహాయంతో పనులు పూర్తి చేస్తున్నారు. అయితే.. ఆ ఆన్ లైన్ వీడియోల్లో బూతు వీడియోలు దర్శనమిచ్చి అందరినీ షాకింగ్ కి గురిచేస్తున్నాయి..

దీంతో...ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. అయితే.. కొన్ని సంస్థలు మాత్రం ఆన్ లైన్ సహాయంతో పనులు పూర్తి చేస్తున్నారు. అయితే.. ఆ ఆన్ లైన్ వీడియోల్లో బూతు వీడియోలు దర్శనమిచ్చి అందరినీ షాకింగ్ కి గురిచేస్తున్నాయి..

మొన్నామధ్య లండన్ లో స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా పోర్న్ వీడియోలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

మొన్నామధ్య లండన్ లో స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా పోర్న్ వీడియోలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

తాజాగా ఇలాంటి సంఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు కాలేజీ స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించగా.. బూతు వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగూళురు నగరంలోని ఓ ప్రముఖ కాలేజీ నిర్వాహకులు విద్యార్థులు ఈ లాక్ డౌన్ లో సమయం వృధా కాకూడదని ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారు.

కాగా.. ఓ మహిళా ప్రొఫెసర్ దాదాపు 50మంది స్టూడెంట్స్ కి కెమిస్ట్రీ క్లాస్ చెబుతోంది. సడెన్ గా ఆ వీడియోలో  బూతు వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో.. సదరు మహిళా ప్రొఫెసర్ తో పాటు స్టూడెంట్స్ కూడా షాకయ్యారు.

వెంటనే ఆ క్లాస్ ని అక్కడితో ఆపేసిట్లు ఆ ప్రొఫెసర్ చెప్పారు. కాగా.. దానిని ఎవరో కావాలని హ్యాక్ చేశారని కాలేజీ యాజమాన్యం తెలియజేసింది. ఇంకెప్పుడూ క్లాస్ లను జూమ్ యాప్ లో నిర్వహించమని వారు తేల్చి చెప్పారు.

కాగా.. ఇప్పటికే సింగపూర్ లో ఈ యాప్ పై నిషేధం విధించారు. ఇదిలా ఉండగా.. చాలా మంది ప్రస్తుతం ఆన్ లైన్ సమీక్షలకు ఈ జూమ్  యాప్ నే వాడుతుండటం గమనార్హం.

loader